- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
జర్మనీ యొక్క ఏకీకరణను సాధించడానికి, డెన్మార్క్ తో ఈ ప్రదేశాల సమస్యను లేవనెత్తడం ద్వారా బిస్మార్క్ ప్రష్యన్ లలో జాతీయవాద భావాలను రేకెత్తించే మొదటి అవకాశాన్ని పొందాడు.
హనోవర్ మరియు హాసెల్ –కాసెల్
బవేరియా, జాడెన్ మరియు పుర్జెస్బర్గ్
ప్లెస్విగ్ మరియు హోల్ స్టెయిన్
ఫ్రాంక్ ఫర్డ్ నగరం మరియు హోల్ స్టెయిన్
Answer : 3
ప్లెస్విగ్ మరియు హోల్ స్టెయిన్
Question: 12
సా.శ. 1789 లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం దీనిని ఆమోదించింది.
ప్రజాస్వామ్య రాజ్యాంగం
గణతంత్ర రాజ్యాంగం
రాచరిక రాజ్యాంగం
జాకోబియన్ రాజ్యాంగం
Answer : 2
గణతంత్ర రాజ్యాంగం
Question: 13
రాజుకి సంపూర్ణ అధికారాలు దేవుడి నుంచి లభించాయని, కాబట్టి దైవమిచ్చిన హక్కుతో రాజు పాలిస్తారని నమ్మిన ఇంగ్లాండ్ రాజు
హెన్రీ VII
ఎడ్వర్డ్ VI
జేమ్స్ I
జేమ్స్ VI
Answer : 3
జేమ్స్ I
Question: 14
మానవ అభివృద్ధి సూచికను రూపొందించడానికి కింది వాటిలో అవసరం లేనిది.
వ్యక్తి జీవించే సగటు కాలం
విద్య-వయోజన అక్షరాస్యత, స్థూల నమోదు నిష్పత్తి కలిపి
జనాభా వృద్ధి రేటు
కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి వాస్తవ GDP
Answer : 3
జనాభా వృద్ధి రేటు
Question: 15
ఉత్తర అమెరికాలోని అమెరికా-కెనడా ప్రాంతంలోని రాకీ పర్వాతాల కొండగా వీచే ఉష్ణ స్థానిక పవనాలను ఈ విధంగా పిలుస్తారు.
సై మూన్
యోమా
మిస్త్రాల్
చినూక్
Answer : 4
చినూక్