- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
2006 రోడ్డు భద్రతా వారోత్సవాలకు, ఈ అంశాన్ని ఎంచుకున్నారు.
సున్నా హాని మన ఉద్దేశం
స్థిరమైన రవాణా
సురక్షజీవన రక్ష
ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత
Answer : 3
సురక్షజీవన రక్ష
Question: 7
భారత రాజ్య౦గంలో ఆర్టికల్ 18 దీని గురించి మాట్లాడుతుంది.
అంటరానితనం నిర్మూలన
చట్టం ద్వారా సమాన రక్షణ
బిరుదుల రద్దు
అవకాశాలలో సమానత్వం
Answer : 3
బిరుదుల రద్దు
Question: 8
స్వామీ దయానంద సరస్వతి అనుచరులు దయానంద్ అంగ్లో వేద పాఠశాలను దీనికొరకు స్థాపించారు.
సంస్కరించబడిన హిందూ మతాన్ని పునరుద్ధరించడం మరియు జాతీయ నిర్మాణం కోసం సామాజిక పని మరియు సామాజిక సేవలో పాల్గొనడం.
పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూనే వారి మతం మరియు సంస్కృతి గురించి తెలియజేయటం
సాధారణ ఆచారాలు మరియు వేద మంత్రాల పఠనం ద్వారా సర్వోన్నతుడైన దేవుడిని ఆరాధించడం
సాధారణ ఆచారాలను మరియు వేద మంత్రాల పఠనాన్ని అర్థం చేసుకునేలా పిల్లలకు నేర్పించడం.
Answer : 2
పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూనే వారి మతం మరియు సంస్కృతి గురించి తెలియజేయటం
Question: 9
కింది వాటిలో, ఒకే ఒక లోక్ సభ స్థానాన్ని కలిగి ఉన్న భారత దేశంలోని రాష్ట్రాలు
మిజోరం, నాగాలాండ్ మరియు సిక్కిం
మణిపూర్, మేఘాలయ మరియు సిక్కిం
మణిపూర్, మేఘాలయ మరియు మిజోరాం
త్రిపుర, మిజోరం మరియు మణిపూర్
Answer : 1
మిజోరం, నాగాలాండ్ మరియు సిక్కిం
Question: 10
భారతదేశానికి అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మరియు తన స్వంత చట్టాలను రూపొందించడానికి సర్వోన్నత హక్కు ఉంటుంది మరియు ఏ బాహ్య శక్తి భారతదేశానికి చట్టాలు చేయదు. దీని అర్థం
భారతదేశం ఒక సామ్యవాద రాజ్యం
భారతదేశం ప్రజాస్వామ్య రాజ్యం
భారతదేశం సార్వభౌను రాజ్యం
భారతదేశం లౌకిక రాజ్యం
Answer : 3
భారతదేశం సార్వభౌను రాజ్యం