- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనది ఏది?
సాంఘిక శాస్త్రము, దీనికి సంబంధించిన ఇతర సాంఘిక శాస్త్రాల పరిజ్ఞానం, వర్తమాన వ్యవహారాలకు చెందిన పరిజ్ఞానం మరియు ఇతర పాఠ్య విషయాల పరిజ్ఞానం.
మంచిపౌరుడు, విధులపట్ల విధేయత, మరియు ప్రభావవంతమైన మూర్తిమత్వం
ఆత్మ విశ్వాసం, మంచి నాయకుడు మరియు వర్తమాన వ్యవహారాలకు చెందిన పరిజ్ఞానం
నుంచి వక్త, కష్టశీలి, నిష్పాక్షిక ప్రవర్తన మరియు వైఖరి,
Answer : 1
సాంఘిక శాస్త్రము, దీనికి సంబంధించిన ఇతర సాంఘిక శాస్త్రాల పరిజ్ఞానం, వర్తమాన వ్యవహారాలకు చెందిన పరిజ్ఞానం మరియు ఇతర పాఠ్య విషయాల పరిజ్ఞానం.
Question: 7
ప్రశ్నించుటకు సంబందించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) ప్రశ్నించుట ప్రధానంగా మూడు రకాలు ప్రవేశ ప్రశ్నలు, అభివృద్ధి ప్రశ్నలు మరియు పరీక్షించు. ప్రశ్నలు
B) ప్రశ్నలు అస్పష్టంగా కాకుండా నిర్దుష్టంగా, స్పష్టంగా ఉండాలి.
C) ప్రశ్నలు సమాధానాన్ని సూచించేవిగా ఉండాలి.
D) విద్యార్థికి ఏమి తెలుసు, ఏమి తెలియదు అనునది ప్రశ్నించుట ఉద్దేశాలలో ఒకటి.
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A, B& Dమాత్రమే
A, C & Dమాత్రమే
A, B & C మాత్రమే
A, B, C & D
Answer : 1
A, B& Dమాత్రమే
Question: 8
విద్యార్థులలో చక్కటి ప్రజాస్వామ్య పౌరసత్వం పెంపొందించుట మరియు వారు విరామకాలాన్ని సద్వినియోగం చేయుట అనునవి వరుసగా
ఆశయాలు, లక్ష్యాలు
లక్ష్యాలు, ఆశయాలు
రెండూ లక్ష్యాలు
రెండూ ఆశయాలు
Answer : 4
రెండూ ఆశయాలు
Question: 9
పటాన్ని చదువడానికి సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) చదవడం ఒక కళ
B) ఏ వ్యక్తి అయినా పటాలను చదువగలడు.
C) పటాలకు ప్రత్యేకమైన స్వంతభాష ఉంటుంది.
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
A & C మాత్రమే
A & B మాత్రమే
B & C మాత్రమే
A, B&C
Answer : 1
A & C మాత్రమే
Question: 10
ఆగమన పద్ధతికి సంబంధించి ఈ కింది వాక్యములలో సరికానిది ఏది?
ఆగమన పద్ధతిలో అభ్యసన ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకు సాగుతుంది.
ఈ పద్ధతి ద్వారా పిల్లలలో ఆలోచనా శక్తి, సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు పెంపొందుతాయి.
ఈ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరులు పెంపొందవు.
విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాన్ని చాలా కాలం గుర్తుంచుకుంటారు.
Answer : 3
ఈ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరులు పెంపొందవు.