- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
నల్లబల్లకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరికానిది ఏది?
తరగతి గదిలోని ప్రక్రియకు నల్లబల్ల ఒక అద్దంలా పని చేస్తుంది
నల్లబల్లపై రాయడానికి విద్యార్థులను పాల్గొన నివ్వకూడదు.
నల్లబల్లను అవసరానికి అనుగుణంగా ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు.
నల్లబల్లను ఇతర ఉపకరణాలతో కలిసి కూడా ఉపయోగించవచ్చును.
Answer : 2
నల్లబల్లపై రాయడానికి విద్యార్థులను పాల్గొన నివ్వకూడదు.
Question: 12
ఈ రోజులలో రైతులందరు ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ సమస్య ఎటు దారి తీస్తుంది? అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశింపబడినది.
భావనల అవగాహన
సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన ప్రశ్నించుట
సమాచార నైపుణ్యాలు
ప్రశంస సున్నితత్వం
Answer : 2
సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన ప్రశ్నించుట
Question: 13
భారత దేశంలో ప్రస్తుతం GST రేట్స్ ఈ విధంగా ఉన్నాయి.
5, 10, 15 మరియు 20
5, 12, 18 మరియు 28
6. 12, 18 మరియు 24
5, 14, 21 మరియు 28
Answer : 2
5, 12, 18 మరియు 28
Question: 14
కింది వాటిలో, వాణిక్యేతర బ్యాంకును గుర్తించండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యాక్సిస్ బ్యాంకు
ICICI బ్యాంక్
Answer : 1
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Question: 15
విదేశాలలో భారతీయుల వలసలు మరియు ఉపాధిని నియంత్రించే భారతీయ చట్టం
వినేబులింగ్ చట్టం, 1933
వలస చట్టం, 1983
వలస చట్టం, 1924
ఇమ్మిగ్రేషన్ మరియు జాతీయత చట్టం, 1952
Answer : 2
వలస చట్టం, 1983