- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
దీని ప్రభావంవల్ల ‘U’ ఆకారపు లోయలు ఏర్పడతాయి.
నీరు
గాలి
తరంగాలు
హిమనీనదం
Answer : 4
హిమనీనదం
Question: 12
స్ట్రాటో ఆవరణం యొక్క ఒక ముఖ్యమైన లక్షణం
ఇది విద్యుత్ చార్ట్స్ కణాలను కలిగి ఉంటుంది.
ఎత్తు తగ్గేకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది.
ఇది ఓజోన్ పొరను కలిగి ఉంటుంది
భూమి నుండి ప్రసారం చేయబడిన రేడియో తరంగాలు తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి
Answer : 3
ఇది ఓజోన్ పొరను కలిగి ఉంటుంది
Question: 13
కొన్నిసార్లు నీటి చక్రాన్ని RF=RO-ETగా వివరించబడుతుంది, ఇక్కడ, “ET” దీనిని సూచిస్తుంది.
బాష్పీభవనం మరియు రవాణా
క్రమక్షయం మరియు రవాణా
బాష్పీభవనం – బాష్పోత్సేకం
క్రమక్షయం మరియు బాష్పోత్సేకం
Answer : 3
బాష్పీభవనం – బాష్పోత్సేకం
Question: 14
భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం, పర్వతాలు, మైదానాలు మరియు పీఠభూములు వంటి భూభాగాలను ఈ రకమైన భూస్వరూపాలు అంటారు.
మొదటి శ్రేణి భూస్వరూపాలు
రెండవ శ్రేణి భూస్వరూపాలు
మూడవ శ్రేణి భూస్వరూపాలు
అంతర్గను భూస్వరూపాలు
Answer : 2
రెండవ శ్రేణి భూస్వరూపాలు
Question: 15
రెండు వేర్వేరు ఖండాలలో ఉన్నప్పటికీ \’X\’ మరియు \’Y\’ అనే రెండు నగరాల స్థానిక సమయం సాయంత్రం 5.30 అయింది కాబట్టి, ఆ నగరాలు ఇచ్చట ఉన్నాయని చెప్పవచ్చును.
ఒకే అక్షాంశంపై
ఒకే ఎత్తులో
ఒకే రేఖాంశంపై
ఒకే అక్షాంశంపై లేదా ఒకే ఎత్తుపై లేవు.
Answer : 3
ఒకే రేఖాంశంపై