Home  »  TG TET  »  Telugu-10

Telugu-10 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష” అని చెప్పినవారు

  1. శ్రీ అరబింద్ ఘోష్

  2. డబ్ల్యు, యమ్, రైబర్న్

  3. బ్లాక్

  4. మహాత్మాగాంధీ

View Answer

Answer : 4

మహాత్మాగాంధీ

Question: 7

పాఱజూచిన పరసేన పాఱజూచు’ – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.

  1. వృత్త్యానుప్రాస

  2. శ్లేష

  3. ఉపమ

  4. యమకము

View Answer

Answer : 4

యమకము

Question: 8

శార్దూల పద్యంలో ఎన్ని ‘స’ గణాలుంటాయి?

  1. రెండు

  2. నాలుగు

  3. ఒకటి

  4. మూడు

View Answer

Answer : 1

రెండు

Question: 9

కలడె యిటువంటి రాజులోకమున నెండు?” – ఛందస్సు గుర్తించండి.

  1. ఆటవెలద

  2. తేటగీతి

  3. సీసము

  4. కందము

View Answer

Answer : 2

తేటగీతి

Question: 10

కార్యదక్షుడు – సమాసాన్ని గుర్తించండి

  1. తృతీయా తత్పురుష

  2. పంచమీ తత్పురుష

  3. షష్టి తత్పురుష

  4. ప్రథమా తత్పురుష

View Answer

Answer : 1

తృతీయా తత్పురుష

Recent Articles