Home  »  TG TET  »  Telugu-10

Telugu-10 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

వరుగులయ్యే  – ఇందలి సంధిని గుర్తించండి

  1. యడాగమ సంధి

  2. సవర్ణ దీర్ఘ సంధి

  3. ఉకార సంధి

  4. అకార సంధి

View Answer

Answer : 3

ఉకార సంధి

Question: 12

కర్దమం  అనగా

  1. బురద

  2. పెరుగు

  3. పనస

  4. కష్టం

View Answer

Answer : 1

బురద

Question: 13

సుద్ది కి ప్రకృత పదం

  1. సద్ధి

  2. సూక్తి

  3. బుద్ధి

  4. భక్తి

View Answer

Answer : 3

బుద్ధి

Question: 14

నకారము చివరలేని పదాలను ఏమంటారు?

  1. ఓష్ణములు

  2. అంతస్థములు

  3. కళలు

  4. ద్రుతములు

View Answer

Answer : 2

అంతస్థములు

Question: 15

జలిపుష్టము  అనే వ్యుత్పత్యర్థం గల పదమేది?

  1. సి౦హ౦

  2. కాకి

  3. ఉడుత

  4. కోతి

View Answer

Answer : 3

ఉడుత

Recent Articles