Home  »  TG TET  »  Telugu-11

Telugu-11 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

మృత్యువు’ వికృతి పదం గుర్తించండి.

  1. సృష్టిక 

  2. మట్టి

  3. మిత్తి

  4. ముత్తయ

View Answer

Answer : 3

మిత్తి

Question: 2

మరుత్తరాట్చరిత్రను రచించినది.

  1. పోతన

  2. నంది తిమ్మన

  3. అల్లసాని పెద్దన

  4. శ్రీనాథుడు

View Answer

Answer : 4

శ్రీనాథుడు

Question: 3

అష్టాదశ పురాణాలను రచించినది ఎవరు?

  1. వాల్మీకి

  2. వేదవ్యాసుడు.

  3. నన్నయ్య

  4. తిక్కన

View Answer

Answer : 2

వేదవ్యాసుడు.

Question: 4

………. రాగంలో గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ గారి పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైనది?

  1. కళ్యాణి

  2. వాగీశ్వరి

  3. హిందోళ

  4. మోహన

View Answer

Answer : 3

హిందోళ

Question: 5

పలుకుబడుల భాషగావాలె’ అన్నది ఎవరు?

  1. తిరుమల రామచంద్ర

  2. కాళోజి నారాయణరావు

  3. సానుల సదాశివ

  4. దాశరధి

View Answer

Answer : 2

కాళోజి నారాయణరావు

Recent Articles