Home  »  TG TET  »  Telugu-11

Telugu-11 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో అన్ని అభిప్రాయాలుంటాయి. ఎవరి అభిప్రాయం _వారిది. అభిప్రాయమేదిన్నీ సత్యము కాదు, రాత్రికి రాత్రి అభిప్రాయాలను మార్చుకోవచ్చును. కాని సత్యమును అట్లా మార్చలేము.
మనసుకు విగ్రహం మీద నమ్మకమున్నట్లయితే, అప్పుడా విగ్రహము మనస్సుకు శక్తినిస్తుందని
మీరంటారు. మనస్ను విగ్రహాన్ని సృష్టిస్తుంది. అంతట, తాను సృష్టించిన విగ్రహాన్నుండి శక్తిని పొందుతుంది. మనస్స్ను నిరంతరము చేస్తున్న పని అదే, ప్రతిమలను లేదా విగ్రహాలను సృష్టించడం.. వాటి నుండి బలాన్ని, సుఖాన్ని, ఏదైనా ప్రయోజనాన్ని పొందడం. అందువలన అట్టి మనస్సు అంతఃశూన్యమైనది. అంతరిక దారిద్ర్యముచే పీడింపబడునది. కాబట్టి విగ్రహం కాదు ముఖ్యం. లక్షలాది మనుష్యులు చెప్పేది కాదు ముఖ్యం. మరి ముఖ్యమేమంటే మీ మనస్సు పనిచేసే తీరును అర్థం చేసికోవడమే.
మనస్సు దేవుళ్ళను సృష్టిస్తుంది. నశింపజేస్తుంది. అది దయగలది, దయ లేనిది కూడ. అది యెంతో అద్భుతములైన కార్యములను చేయగల శక్తిగలది. అది అభిప్రాయాలను కలిగి ఉండగలదు. భీమలను పుట్టింపగలదు. అందమైన వంతెనలను కట్టగలదు. విశాలమైన రైలు మార్గాలను వేయగలదు. మనిషికంటె మిన్నగా లెక్కలు చేయగల యంత్రాలను కనుగొనగలదు. కాని మనస్సు సత్యమును సృష్టించలేదు. అది సృష్టించగలిగినది సత్యమును కాదు, కేవలం ఒక అభిప్రాయమును, ఒక నిర్ణయమును మాత్రమే. కాబట్టి సత్యమంటే యేమిటో మీ యంతట మీరు తెలుసుకోవడం అవసరము. సత్యమంటే యేమిటో తెలుసుకోవాలనంటే మనస్స్ను బొత్తిగా కదలకుండా సునిశ్చలంగా ఉండాలి. అట్లా నిశ్చలంగా వుండడమే పూజ చేయడం, గుడికి వెళ్ళడం పూజకాదు. మీరు మీ మనస్సును అర్థము చేసుకొంటే అప్పుదరి పూర్తిగా నిశ్చలత్యమును పొందితే మీరు దానిని నిలుకడ పొందునట్లు చేయడానికై ప్రయత్నించకుండా, దానంతట అది నిలుకడ పొందితే అప్పుడు అ నిశ్చలతయే, ఆ నిలుకడయే పూజించడము.

దేవుళ్ళను సృష్టించేది.

  1. కులము

  2. మతము

  3. జాతి

  4. మనసు

View Answer

Answer : 4

మనసు

Question: 7

పూజ అంటే? 

  1. గుడికి వెళ్లడం

  2. భజన చేయడం

  3. మనసు నిలకడ చెందడం.

  4. మనసు వెంట నడవడం

View Answer

Answer : 3

మనసు నిలకడ చెందడం.

Question: 8

ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో అన్ని అభిప్రాయాలుంటాయి. ఎవరి అభిప్రాయం వారిది. అభిప్రాయమేదిన్నీ సత్యము కాదు, రాత్రికి రాత్రి అభిప్రాయాలను మార్చుకోవచ్చును. కాని సత్యమును అట్లా మార్చలేము.
మనసుకు విగ్రహం మీద నమ్మకమున్నట్లయితే, అప్పుడా విగ్రహము మనస్సుకు శక్తినిస్తుందని. మీరంటారు. మనస్సు విగ్రహాన్ని సృష్టిస్తుంది, అంతట, తాను సృష్టించిన విగ్రహాన్నుండి శక్తిని పొందుతుంది. మనస్సు నిరంతరము చేస్తున్న పని అదే. ప్రతిచులను లేదా విగ్రహాలను సృష్టించడం. వాటి నుండి బలాన్ని, సుఖాన్ని, ఏదైనా ప్రయోజనాన్ని పొందడం. అందువలన అట్టి మనస్సు అంతఃశూన్యమైనది. అంతరిక దారిద్య్రముచే పీడింపబడునది. కాబట్టి విగ్రహం కాదు ముఖ్యం. లక్షలాది మనుష్యులు చెప్పేది కాదు ముఖ్యం, మరి ముఖ్యమేమంటే మీ మనస్సు పనిచేసే తిరుగు అర్థం చేసికోవడమే.
మనస్సు దేవుళ్ళను సృష్టిస్తుంది. నశింపజేస్తుంది. అది దయగలది, దయ లేనిది కూడ. అది యెంతో అద్భుతములైన కార్యములను చేయగల శక్తిగలది. అది అభిప్రాయాలను కలిగి ఉండగలదు. భీమలను పుట్టింపగలదు, అందమైన వంతెనలను కట్టగలదు. విశాలమైన రైలు మార్గాలను వేయగలదు. మనిషికంటె మిన్నగా లెక్కలు చేయగల యంత్రాలను కనుగొనగలదు. కాని మనస్సు సత్యమును సృష్టించలేదు. అది సృష్టించగలిగినది సత్యమును కాదు, కేవలం ఒక అభిప్రాయమును, ఒక నిర్ణయమును మాత్రమే. కాబట్టి సత్యమంటే యేమిటో మీ యంతట మీరు తెలుసుకోవడం అవసరము. సత్యమంటే యేమిటో తెలుసుకోవాలనంటే మనస్సు బొత్తిగా కదలకుండా సునిశ్చలంగా ఉండాలి. అట్లా నిశ్చలంగా వుండడమే పూజ చేయడం, గుడికి వెళ్ళడం పూజకాదు. మీరు మీ మనసును అర్థము చేసుకొంటే అప్పుదరి పూర్తిగా నిశ్చలత్యమును పొందితే – మీరు దానిని నిలుకడ పొందునట్లు చేయడానికై ప్రయత్నించకుండా, దానంతట అది నిలుకడ పొందితే అప్పుడు అ నిశ్చలతయే, ఆ నిలుకడ పూజించడము.

జీవితంలో ఏది ముఖ్యం?

  1. శరీరము పని చేయడం

  2. మనసు పని చేయడం.

  3. మనసును గుర్తించడం

  4. శరీరమును గుర్తించడం

View Answer

Answer : 3

మనసును గుర్తించడం

Question: 9

విగ్రహం ఎలా రూపొందుతుంది?

  1. ముట్టి

  2. మనసు

  3. రాయి

  4. చెక్క

View Answer

Answer : 2

మనసు

Question: 10

ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో అన్ని అభిప్రాయాలుంటాయి. ఎవరి అభిప్రాయం _వారిది. అభిప్రాయమేదిన్నీ సత్యము కాదు, రాత్రికి రాత్రి అభిప్రాయాలను మార్చుకోవచ్చును. కాని సత్యమును అట్లా మార్చలేము.
మనసుకు విగ్రహం మీద నమ్మకమున్నట్లయితే, అప్పుడా విగ్రహము మనస్సుకు శక్తినిస్తుందని. మీరంటారు. మనస్ను విగ్రహాన్ని సృష్టిస్తుంది. అంతట, తాను సృష్టించిన విగ్రహాన్నుండి శక్తిని పొందుతుంది. మనస్సు నిరంతరము చేస్తున్న పని అదే, ప్రతిమలను లేదా విగ్రహాలను సృష్టించడం. వాటి నుండి బలాన్ని, సుఖాన్ని, ఏదైనా ప్రయోజనాన్ని పొందడం. అందువలన అట్టి మనస్సు అంతఃశూన్యమైనది. అంతరిక దారిద్ర్యముచే పీడింపబడునది. కాబట్టి విగ్రహం కాదు ముఖ్యం. లక్షలారి మనుష్యులు చెప్పేది కాదు ముఖ్యం, మరి ముఖ్యమేముంటే మీ మనస్సు పనిచేసే తిరుగు అర్థం చేసికోవడమే.
మనస్సు దేవుళ్ళను సృష్టిస్తుంది. నశింపజేస్తుంది. అది దయగలది, దయ లేనిది కూడ. అది యెంతో అద్భుతములైన కార్యములను చేయగల శక్తిగలది. అది అభిప్రాయాలను కలిగి ఉండగలదు. భీమలను పుట్టించగలదు, అందమైన వంతెనలను కట్టగలదు. విశాలమైన రైలు మార్గాలను వేయగలదు. మనిషికంటె మిన్నగా లెక్కలు చేయగల యంత్రాలను కనుగొనగలదు. కాని మనస్సు సత్యమును సృష్టించలేదు. అది సృష్టించగలిగిన సత్యమును కాదు, కేవలం ఒక అభిప్రాయమును, ఒక నిర్ణయమును మాత్రమే. కాబట్టి సత్యమంటే యేమిటో మీ యంతట మీరు తెలుసుకోవడం. అవసరము. సత్యమంటే యేమిటో తెలుసుకోవాలనంటే మనస్సు బొత్తిగా కదలకుండా సునిశ్చలంగా ఉండాలి. అట్లా నిశ్చలంగా వుండడమే పూజ చేయడం, గుడికి వెళ్ళడం పూజకాదు. మీరు మీ మనస్సును అర్థము చేసుకొంటే అప్పుదరి పూర్తిగా నిశ్చలత్యమును పొందితే మీరు దానిని నిలుకడ పొందునట్లు చేయడానికై ప్రయత్నించకుండా, దానంతట అది నిలుకడ పొందితే అప్పుడు అ నిశ్చలతయే, ఆ నిలుకడయే పూజించడము.

ఎవరి అభిప్రాయము కూడా

  1. కచ్చితము కాదు.

  2. నిశ్చితత్వం కాదు

  3. జ్ఞానము కాదు.

  4. సత్యము కాదు

View Answer

Answer : 4

సత్యము కాదు

Recent Articles