Home  »  TG TET  »  Telugu-12

Telugu-12 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

మూడు కన్నులు కలవాడు’ వ్యుత్పత్తి పదమును గుర్తించండి.

  1. త్రినేత్రుడు

  2. త్రినేత్రములు

  3. త్రినేత్రి

  4. త్రినేత్ర

View Answer

Answer : 1

త్రినేత్రుడు

Question: 12

సత్యము వ్యతిరేకార్థ పదము గుర్తించండి.

  1. దుసత్యము

  2. అసత్యము

  3. కుసత్యము

  4. నఅసత్యము

View Answer

Answer : 2

అసత్యము

Question: 13

గురువు వ్యుత్పత్తి అర్థం గుర్తించండి.

  1. ఏక మాత్ర కాలంలో పలుకబడేది

  2. అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు.

  3. గురి కలిగించేవాడు.

  4. గుప్త౦గా ఉండేవాడు.

View Answer

Answer : 2

అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు.

Question: 14

అండ పర్యాయపదాలు గుర్తించండి.

  1. అండము, పిండము

  2. బ్రహ్మాండము, భాండము

  3. ఆసరా, తోడు

  4. అందం, కందం

View Answer

Answer : 3

ఆసరా, తోడు

Question: 15

మిత్రుడు’ నానార్థాలు గుర్తించండి.

  1. చంద్రుడు, భూమి

  2. సూర్యుడు, స్నేహితుడు

  3. వరుణుడు, సోదరుడు.

  4. రాజు, మంత్రి

View Answer

Answer : 2

సూర్యుడు, స్నేహితుడు

Recent Articles