- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ చుట్టూ వున్న సమాజము అందరున్ను మిమ్ము క్రమశిక్షణలో పెట్టాలని, మిమ్ము అదుపులో ఉంచాలని చెబుతూ వుంటారు. ఎందుకని? అసలు క్రమశిక్షణ నిజంగా అవసరమా? క్రమశిక్షణ చాలా అవసరమని మనం అలవాటుగా అనుకుంటుంటాం. ఈ క్రమశిక్షణను మనమీద సంఘమైనా విధిస్తుంది. నీతిశాస్త్రమైనా విధిస్తుంది. లేదా అనుభవం మీద మనకు మనమే విధించుకుంటాం. ఏదైనా సాధించాలని పెద్ద అక పెట్టుకున్నవానికి, ఆ పెద్ద ఆశయే అతనిని క్రమశిక్షణలో పెడుతుంది.
మీకు పసితనము నుండి సరియైన విద్యాబోధన జరిగి వున్నట్లయితే మీలో అంతరికంగా గానీ బాహ్యంగా గాని పరస్పర వైరుధ్యముండదు, వినంవాదము ఉండదు. మాటలకు చేతలకు పొందిన లేకపోవడమంటూ ఉండదు. అప్పుడింత మీకు క్రమశిక్షణావశ్యకత లేదు. మీరు చేసే పని మంచిదైతే. అది సహజంగా సత్యమును సుందరమును అయినట్లైతే పైగా దానిని అనన్యభావంతో తత్పరుడవై చేస్తూ వుంటే, అప్పుడు మీలో పరస్పర విరుద్ధ భావములుండవు.
మనం చదువుకొన్న చదువు, మనమున్న పరిసరాలు, మనం పుట్టి పెరిగిన సంస్కృతి – _యివన్నీ మనమేదో యొక్క ఉన్నత స్థితికి చేరుకోవాలని మనలను ఉద్భోధిస్తూ ఉంటాయి. అందుకు మనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. మన తత్త్వశాస్త్రాలు, మన మతాలు, మన ధార్మిక గ్రంథాలు- ఇవన్నీ చెప్పేది అదే.
మనలను ఉన్నత స్థితికి చేరుకోమని చెప్సేవి
రసాయన శాస్త్ర గ్రంథాలు
భౌతిక శాస్త్ర గ్రంథాలు
ధార్మిక గ్రంథాలు
గణిత శాస్త్ర గ్రంథాలు
Answer : 3
ధార్మిక గ్రంథాలు
Question: 7
మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ చుట్టూ వున్న సమాజము అందరున్ను మిమ్ము క్రమశిక్షణలో పెట్టాలని, మిమ్ము అదుపులో ఉంచాలని చెబుతూ వుంటారు. ఎందుకని? అసలు క్రమశిక్షణ నిజంగా అవసరమా? క్రమశిక్షణ చాలా అవసరమని మనం అలవాటుగా అనుకుంటుంటాం. ఈ క్రమశిక్షణను మనమీద సంఘమైనా విధిస్తుంది. నీతిశాస్త్రమైనా విధిస్తుంది. లేదా అనుభవం మీద మనకు మనమే విధించుకుంటాం. ఏదైనా సాధించాలని పెద్ద అక పెట్టుకున్నవానికి, ఆ పెద్ద ఆశయే అతనిని క్రమశిక్షణలో పెడుతుంది.
మీకు పసితనము నుండి సరియైన విద్యాబోధన జరిగి వున్నట్లయితే మీలో అంతరికంగా గానీ బాహ్యంగా గాని పరస్పర వైరుధ్యముండదు, వినంవాదము ఉండదు. మాటలకు చేతలకు పొందిన లేకపోవడమంటూ ఉండదు. అప్పుడింత మీకు క్రమశిక్షణావశ్యకత లేదు. మీరు చేసే పని మంచిదైతే. అది సహజంగా సత్యమును సుందరమును అయినట్లైతే పైగా దానిని అనన్యభావంతో తత్పరుడవై చేస్తూ వుంటే, అప్పుడు మీలో పరస్పర విరుద్ధ భావములుండవు.
మనం చదువుకొన్న చదువు, మనమున్న పరిసరాలు, మనం పుట్టి పెరిగిన సంస్కృతి – _యివన్నీ మనమేదో యొక్క ఉన్నత స్థితికి చేరుకోవాలని మనలను ఉద్భోధిస్తూ ఉంటాయి. అందుకు మనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. మన తత్త్వశాస్త్రాలు, మన మతాలు, మన ధార్మిక గ్రంథాలు- ఇవన్నీ చెప్పేది అదే.
పరస్పర విరుద్ధ భావములు ఎప్పుడు ఉంటాయి?
మనం చేసే పని సత్యము, సుందరం అయినప్పుడు
మనం చేసే పని మంచిదైనప్పుడు.
మనం పనిని అనన్య భావంతో చేస్తున్నప్పుడు
మనం చేసే పని సత్యము, సుందరం కానప్పుడు
Answer : 4
మనం చేసే పని సత్యము, సుందరం కానప్పుడు
Question: 8
మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ చుట్టూ వున్న సమాజము అందరున్ను మిమ్ము క్రమశిక్షణలో పెట్టాలని, మిమ్ము అదుపులో ఉంచాలని చెబుతూ వుంటారు. ఎందుకని? అసలు క్రమశిక్షణ నిజంగా అవసరమా? క్రమశిక్షణ చాలా అవసరమని మనం అలవాటుగా అనుకుంటుంటాం. ఈ క్రమశిక్షణను మనమీద సంఘమైనా విధిస్తుంది. నీతిశాస్త్రమైనా విధిస్తుంది. లేదా అనుభవం మీద మనకు మనమే విధించుకుంటాం. ఏదైనా సాధించాలని పెద్ద అశ పెట్టుకున్నవానికి, ఆ పెద్ద ఆశయే అతనిని క్రమశిక్షణలో పెడుతుంది.
మీకు పసితనము నుండి సరియైన విద్యాబోధన జరిగి వున్నట్లయితే మీలో అంతరికంగా గానీ బాహ్యంగా గాని పరస్పర వైరుధ్యముండదు, వినంవాదము ఉండదు. మాటలకు చేతలకు పొందిన లేకపోవడమంటూ ఉండదు. అప్పుడింత మీకు క్రమశిక్షణావశ్యకత లేదు. మీరు చేసే పని మంచిదైతే. అది సహజంగా సత్యమును సుందరమును అయినట్లైతే పైగా దానిని అనన్యభావంతో తత్పరుడవై చేస్తూ వుంటే, అప్పుడు మీలో పరస్పర విరుద్ధ భావములుండవు.
మనం చదువుకొన్న చదువు, మనమున్న పరిసరాలు, మనం పుట్టి పెరిగిన సంస్కృతి – యివన్నీ మనమేదో యొక ఉన్నత స్థితికి చేరుకోవాలని మనలను ఉద్బోధిస్తూ ఉంటాయి. అందుకు మనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. మన తత్త్వశాస్త్రాలు, మన మతాలు, మన ధార్మిక గ్రంథాలు- ఇవన్నీ చెప్పేది అదే.
మాటలకు, చేతలకు ఎప్పుడు పొందిక ఉంటుంది?
బాల్యము నుండి సరైన విద్యాబోధన జరిగినప్పుడు
ఉన్నత విద్యను పొందినప్పుడు
చూచిరాత రాస్తున్నప్పుడు
చక్కగా మాట్లాడుతున్నప్పుడు
Answer : 1
బాల్యము నుండి సరైన విద్యాబోధన జరిగినప్పుడు
Question: 9
మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ చుట్టూ వున్న సమాజము అందరున్ను మిమ్ము క్రమశిక్షణలో పెట్టాలని, మిమ్ము అదుపులో ఉంచాలని చెబుతూ వుంటారు. ఎందుకని? అసలు క్రమశిక్షణ నిజంగా అవసరమా? క్రమశిక్షణ చాలా అవసరమని మనం అలవాటుగా అనుకుంటుంటాం. ఈ క్రమశిక్షణను మనమీద సంఘమైనా విధిస్తుంది. నీతిశాస్త్రమైనా విధిస్తుంది. లేదా అనుభవం మీద మనకు మనమే విధించుకుంటాం. ఏదైనా సాధించాలని పెద్ద అశ పెట్టుకున్నవానికి, ఆ పెద్ద ఆశయే అతనిని క్రమశిక్షణలో పెడుతుంది.
మీకు పసితనము నుండి సరియైన విద్యాబోధన జరిగి వున్నట్లయితే మీలో అంతరికంగా గానీ బాహ్యంగా గాని పరస్పర వైరుధ్యముండదు, వినంవాదము ఉండదు. మాటలకు చేతలకు పొందిన లేకపోవడమంటూ ఉండదు. అప్పుడింత మీకు క్రమశిక్షణావశ్యకత లేదు. మీరు చేసే పని మంచిదైతే. అది సహజంగా సత్యమును సుందరమును అయినట్లైతే పైగా దానిని అనన్యభావంతో తత్పరుడవై చేస్తూ వుంటే, అప్పుడు మీలో పరస్పర విరుద్ధ భావములుండవు.
మనం చదువుకొన్న చదువు, మనమున్న పరిసరాలు, మనం పుట్టి పెరిగిన సంస్కృతి – యివన్నీ మనమేదో యొక ఉన్నత స్థితికి చేరుకోవాలని మనలను ఉద్బోధిస్తూ ఉంటాయి. అందుకు మనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. మన తత్త్వశాస్త్రాలు, మన మతాలు, మన ధార్మిక గ్రంథాలు- ఇవన్నీ చెప్పేది అదే.
ఒక వ్యక్తిని క్రమశిక్షణలో ఉండే అంశం ఏది?
అతని ఆస్తి
అతని హుదా
అతని ఆశ
అతని శరీరము
Answer : 3
అతని ఆశ
Question: 10
మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ చుట్టూ వున్న సమాజము అందరున్ను మిమ్ము క్రమశిక్షణలో పెట్టాలని, మిమ్ము అదుపులో ఉంచాలని చెబుతూ వుంటారు. ఎందుకని? అసలు క్రమశిక్షణ నిజంగా అవసరమా? క్రమశిక్షణ చాలా అవసరమని మనం అలవాటుగా అనుకుంటుంటాం. ఈ క్రమశిక్షణను మనమీద సంఘమైనా విధిస్తుంది. నీతిశాస్త్రమైనా విధిస్తుంది. లేదా అనుభవం మీద మనకు మనమే విధించుకుంటాం. ఏదైనా సాధించాలని పెద్ద అశ పెట్టుకున్నవానికి, ఆ పెద్ద అశయే అతనిని క్రమశిక్షణలో పెడుతుంది.
మీ నుండి యైన విద్యాబోధన జరిగి వున్నట్లయితే మీలో అంతరికంగా గానీ బాహ్యంగా గాని పరస్పర వైరుధ్యముండదు, వినంవాదము ఉండదు. మాటలకు చేతలకు పొందిన లేకపోవడమంటూ ఉండదు. అప్పుడింక మీకు క్రమశిక్షణావశ్యకత లేదు. మీరు చేసే పని మంచిదైతే. అది సహజంగా సత్యమును సుందరమును అయినట్లైతే పైగా దానిని అనన్యభావంతో తత్పరుడవై చేస్తూ వుంటే, అప్పుడు మీలో పరస్పర విరుద్ధ భావములుండవు.
మనం చదువుకొన్న చదువు, మనమున్న పరిసరాలు, మనం పుట్టి పెరిగిన సంస్కృతి – యివన్నీ మనమేదో యొక ఉన్నత స్థితికి చేరుకోవాలని మనలను ఉద్బోధిస్తూ ఉంటాయి. అందుకు మనలను ప్రేరేపిస్తూ ఉంటాయి. మన తత్త్వశాస్త్రాలు, మన మతాలు, మన ధార్మిక గ్రంథాలు – ఇవన్నీ చెప్పేది అదే.
మీ చుట్టూ ఉన్న సమాజం మీ నుండి ఏమి కోరుకుంటుంది?
ధనము
విద్య
శ్రమ
క్రమశిక్షణ
Answer : 4
క్రమశిక్షణ