Home  »  TG TET  »  Telugu-13

Telugu-13 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్

శ్రవణద్వాదశినాడు శ్రోణ నభిజిత్సంజ్ఞాతలగ్నంబునన్

భువనాధీశుండు పుట్టె నానునగతిం బుణ్యనతోపేతకున్

దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్

గ్రహతారాచంద్ర’ భద్రస్థితిన్ సమాసం

  1. ద్వంద్వం

  2. బహుపద ద్వంద్వం

  3. బహువ్రీహి

  4. ద్విగువు

View Answer

Answer : 2

బహుపద ద్వంద్వం

Question: 12

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్

శ్రవణద్వాదశినాడు శ్రోణ నభిజిత్సంజ్ఞాతలగ్నంబునన్

భువనాధీశుండు పుట్టె నానునగతిం బుణ్యనతోపేతకున్

దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్

భువనాధీశుడు ఏ లగ్నంలో జన్మించాడు.

  1. మేషలగ్నం 

  2. మీనలగ్న౦

  3. అభిజిల్లగ్నం

  4. మకర లగ్నం

View Answer

Answer : 3

అభిజిల్లగ్నం

Question: 13

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్

శ్రవణద్వాదశినాడు ద్రోణ నభిజిత్సం తలగ్నంబునన్

భువనాధీశుండు పుట్టె నానునగతిం బుణ్యవ్రతోపేతకున్

దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్

భువనాధీశుడు ఎవరి సోదరుడు.

  1. నారిణాధీశ్వరుడు

  2. నగజాధీశ్వరుడు

  3. దివిజాధీశ్వరుడు

  4. భూమిగా ధీశ్వరుడు

View Answer

Answer : 3

దివిజాధీశ్వరుడు

Question: 14

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్

శ్రవణద్వాదశినాడు ద్రోణ నభిజిత్సం తలగ్నంబునన్

భువనాధీశుండు పుట్టె నానునగతిం బుణ్యవ్రతోపేతకున్

దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్

భువనాధీశుడు ఏ సమయమున జన్మించాడు.

  1. చంద్రోదయవేళలో

  2. తారలు కనిపించే వేళలో

  3. మధ్యాహ్న సమయంలో

  4. గ్రహాలు స్తంభించిన వేళలో

View Answer

Answer : 3

మధ్యాహ్న సమయంలో

Question: 15

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్

శ్రవణద్వాదశినాడు ద్రోణ నభిజిత్సంజ్ఞాతలగ్నంబునన్

భుననాధీశుండు పుట్టె నానునగతిం బుణ్యనతోపేతకున్

దివిజాధీశ్వరు మాకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్

భువనాధీశుడు ఏ అవతారమున పుట్టాడు-

  1. మత్స్మ

  2. కూర్మ

  3. వరాహ

  4. వామన

View Answer

Answer : 4

వామన

Recent Articles