Home  »  TG TET  »  Telugu-14

Telugu-14 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

జతపరచుము

A) ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్

B) లింగ్విస్టిక్ ఛేంజ్

C) ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్

D) మోడరన్ లింగ్విస్టిక్స్

i. స్టర్ట్ వర్ట్

ii. జాన్. పి. హ్యూగ్స్

iii. సైమన్ పాటర్

iv. ఎమ్మెన్ బాక్

  1. A – ii; B – iv; C – i; D – iii

  2. A i; Bii; C- iv; D-iii

  3. A-iii; B-ii; C-i; D-iv

  4. A- iv; B- i; C – ii; D – iii

View Answer

Answer : 4

A- iv; B- i; C – ii; D – iii

Question: 7

మత్తేభానికి పాదంలో యతి మైత్రి స్థానం –

  1. 10వ అక్షరం

  2. 14వ అక్షరం

  3. 11వ అక్షరం

  4. 13వ అక్షరం

View Answer

Answer : 2

14వ అక్షరం

Question: 8

నేను నోట్సు రాసాను.

  1. స౦శ్లిష్ట వాక్యం

  2. విశేష వాక్యం

  3. విశేష్య వాక్యం

  4. కర్తరి వాక్యం

View Answer

Answer : 4

కర్తరి వాక్యం

Question: 9

మన సుభద్ర భద్రమే కదా! – అలంకారము

  1. లాటాను ప్రాస

  2. ఛేకాను ప్రాస

  3. యమకము

  4. వృత్త్యను ప్రాస

View Answer

Answer : 2

ఛేకాను ప్రాస

Question: 10

త్రినేత్రుడు – సమాసము

  1. బహువ్రీహి

  2. ద్విగువు

  3. ద్వంద్వము

  4. తత్పరష

View Answer

Answer : 1

బహువ్రీహి

Recent Articles