Home  »  TG TET  »  Telugu-14

Telugu-14 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

ఔరౌర – సంధి.

  1. వృద్ధి సంధి

  2. యణాదేశ సంధి

  3. అమ్రేడిత సంధి

  4. గుణ సంధి

View Answer

Answer : 3

అమ్రేడిత సంధి

Question: 12

దాశరథి  – వ్యుత్పత్యర్థం.

  1. దాశరాజు పుత్రుడు

  2. దశ కలిగినవాడు 

  3. దయ కలిగినవాడు

  4. దశరథుని పుత్రుడు

View Answer

Answer : 4

దశరథుని పుత్రుడు

Question: 13

అంబరము కు పర్యాయ పదము

  1. అందరం

  2. అధరం

  3. ఆవాసం

  4. ఆకాశం

View Answer

Answer : 4

ఆకాశం

Question: 14

వక్త్రము కు అర్ధము.

  1. వంకర

  2. ముఖము

  3. వస్త్రము

  4. ముసలి

View Answer

Answer : 2

ముఖము

Question: 15

సుఖము”కు వ్యతిరేక పదము

  1. శాంతము

  2. దుఃఖము

  3. విషాదము

  4. సంతోషము

View Answer

Answer : 2

దుఃఖము

Recent Articles