Home  »  TG TET  »  Telugu-15

Telugu-15 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

మూసీనదికి దక్షిణాన విజయవాడ మార్గంలో కొత్త కాలువలు, పేటలు వెలిశాయి. జనాభా పెరిగింది. వారి
అవసరాలన్నీ మూసీకి ఉత్తరానగల కొత్తబస్తీతోనే ముడిపడి ఉన్నాయి. పాఠశాలలు, ప్రైవేటు – ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాటికలు అన్నీ అటువైపుగానే ఉన్నాయి. అందువల్ల విధిగా చాదర్ ఘాట్ వంతెనను దాటవలసిందే. ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ వంతెన మీదుగా వాహనాలు అసంఖ్యాకంగా పోతుంటాయి. జనం రాకపోకలూ అలాగే ఉంటాయి. ట్రాఫిక్ అంచనాల ప్రకారం ఈ వంతెనపై ఉన్నంత రద్దీ నగరంలోని ఏ ప్రధానమైన రోడ్డుపైన లేదట. ఈ వంతెనను ఇటీవలి కాలంలో వెడల్పు కూడా చేశారు. అయినా పెరిగిన ట్రాఫిక్కుకు ఇది చాలడం లేదు. అసఫ్ జాహి (నిజాం) వంశస్థులలో అయిదవవాడు అఫ్టల్-ఉద్-దౌలా (1857-1869) ఆదేశంపై 1880 లో \’అఫ్టల్\’ వంతెనను నిర్మించారు.
అయితే కొంచెం పేరు మార్పుతో ప్రస్తుతం దానిని \’అఫ్టల్ గంజ్ వంతెన\’ లేదా \’నయాపూల్\’ అంటారు. దీని నిర్మాణం జరిగి 107 సంవత్సరాలు అయినా, అది ఇంకా కొత్త వంతెనలాగె ఉంది. బహుశః దాని నిర్మాణం జరిగిన నాటికే మూసీనదిపై మూడు వంతెనలు ఉండటం వల్లనే ఇది నయాపూల్ అయి ఉండవచ్చు. అది ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధమైంది. బ్రిటిష్ ఇంజనీరు జి. డబ్ల్యు మారైట్ పర్యవేక్షణలో ఈ వంతెన నిర్మాణం జరిగింది.
1908 సెప్టెంబర్ 28 వ తేదీన మూసీనదికి వరదలు వచ్చాయి. ఆ వరదలలో ఈ వంతెనలో దక్షిణ భాగం కొట్టుకుపోయింది. ఆ తరువాత వెంటనే తిరిగి నిర్మించారు. వంతెనకు ఉత్తరంవైపు ప్రవేశ ద్వారం ఉండేది. హైదరాబాదుపై పోలీసు చర్య అనంతరం దానిని కూలగొట్టారు. ఇటీవలి కాలంలో వంతెనను వెడల్పు చేశారు. అయినా జనం రద్దీ అలాగే కనిపిస్తున్నది.
ఇక ఆధునిక కాలంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నయాపూల్, చాదర్ ఘాట్ వంతెనలకు మధ్యన రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద మరొక వంతెనను నిర్మించారు. ఆ వంతెన మూసీనది మధ్యన గల \’ఇమ్లీబన్\’ లంకను కూడా తాకుతూ పోతుంది. ఆ వంతెనకు ఒకవైపు పూలతోటలను పెంచుతున్నారు. ఆ వంతెనకు సాలార్ జంగ్ పేరు పెట్టారు. కాని ఆ పేరు ఇంకా స్థిరపడలేదు. ఆ ప్రాంతం గౌలీగూడా కావడం వల్ల గౌలీగూడ వంతెన అని పిలుస్తున్నారు. ముందు ముందు దానిపేరు ఏ విధంగా స్థిరపడుతుందో చూడాలి.

మూసీనదికి వరదలు వచ్చిన సంవత్సరం

  1. 1880

  2. 1908

  3. 1857

  4. 1869

View Answer

Answer : 2

1908

Question: 7

మూసీనదికి దక్షిణాన విజయవాడ మార్గంలో కొత్త కాలువలు, పేటలు వెలిశాయి. జనాభా పెరిగింది. వారి
అవసరాలన్నీ మూసీకి ఉత్తరానగల కొత్తబస్తీతోనే ముడిపడి ఉన్నాయి. పాఠశాలలు, ప్రైవేటు – ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాటికలు అన్నీ అటువైపుగానే ఉన్నాయి. అందువల్ల విధిగా చాదర్ ఘాట్ వంతెనను దాటవలసిందే. ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ వంతెన మీదుగా వాహనాలు అసంఖ్యాకంగా పోతుంటాయి. జనం రాకపోకలూ అలాగే ఉంటాయి. ట్రాఫిక్ అంచనాల ప్రకారం ఈ వంతెనపై ఉన్నంత రద్దీ నగరంలోని ఏ ప్రధానమైన రోడ్డుపైన లేదట. ఈ వంతెనను ఇటీవలి కాలంలో వెడల్పు కూడా చేశారు. అయినా పెరిగిన ట్రాఫిక్కుకు ఇది చాలడం లేదు. అసఫ్ జాహి (నిజాం) వంశస్థులలో అయిదవవాడు అఫ్టల్-ఉద్-దౌలా (1857-1869) ఆదేశంపై 1880 లో ‘అఫ్టల్’ వంతెనను నిర్మించారు.
అయితే కొంచెం పేరు మార్పుతో ప్రస్తుతం దానిని ‘అఫ్టల్ గంజ్ వంతెన’ లేదా ‘నయాపూల్’ అంటారు. దీని నిర్మాణం జరిగి 107 సంవత్సరాలు అయినా, అది ఇంకా కొత్త వంతెనలాగె ఉంది. బహుశః దాని నిర్మాణం జరిగిన నాటికే మూసీనదిపై మూడు వంతెనలు ఉండటం వల్లనే ఇది నయాపూల్ అయి ఉండవచ్చు. అది ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధమైంది. బ్రిటిష్ ఇంజనీరు జి. డబ్ల్యు మారైట్ పర్యవేక్షణలో ఈ వంతెన నిర్మాణం జరిగింది.
1908 సెప్టెంబర్ 28 వ తేదీన మూసీనదికి వరదలు వచ్చాయి. ఆ వరదలలో ఈ వంతెనలో దక్షిణ భాగం కొట్టుకుపోయింది. ఆ తరువాత వెంటనే తిరిగి నిర్మించారు. వంతెనకు ఉత్తరంవైపు ప్రవేశ ద్వారం ఉండేది. హైదరాబాదుపై పోలీసు చర్య అనంతరం దానిని కూలగొట్టారు. ఇటీవలి కాలంలో వంతెనను వెడల్పు చేశారు. అయినా జనం రద్దీ అలాగే కనిపిస్తున్నది.
ఇక ఆధునిక కాలంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నయాపూల్, చాదర్ ఘాట్ వంతెనలకు మధ్యన రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద మరొక వంతెనను నిర్మించారు. ఆ వంతెన మూసీనది మధ్యన గల ‘ఇమ్లీబన్’ లంకను కూడా తాకుతూ పోతుంది. ఆ వంతెనకు ఒకవైపు పూలతోటలను పెంచుతున్నారు. ఆ వంతెనకు సాలార్ జంగ్ పేరు పెట్టారు. కాని ఆ పేరు ఇంకా స్థిరపడలేదు. ఆ ప్రాంతం గౌలీగూడా కావడం వల్ల గౌలీగూడ వంతెన అని పిలుస్తున్నారు. ముందు ముందు దానిపేరు ఏ విధంగా స్థిరపడుతుందో చూడాలి.

1880 సంవత్సరంలో నిర్మించిన వంతెన

  1. చాదర్ ఘాట్

  2. పురానాపూల్

  3. ఆప్లల్ గ౦జ్

  4. ముసారాంబాగ్

View Answer

Answer : 3

ఆప్లల్ గ౦జ్

Question: 8

మూసీనదికి దక్షిణాన విజయవాడ మార్గంలో కొత్త కాలువలు, పేటలు వెలిశాయి. జనాభా పెరిగింది. వారి అవసరాలన్నీ మూసీకి ఉత్తరానగల కొత్తబస్తీతోనే ముడిపడి ఉన్నాయి. పాఠశాలలు, ప్రైవేటు-ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాటికలు అన్నీ అటువైపుగానే ఉన్నాయి. అందువల్ల విధిగా చాదర్ ఘాట్ వంతెనను దాటవలసిందే. ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ వంతెన మీదుగా వాహనాలు అసంఖ్యాకంగా పోతుంటాయి. జనం రాకపోకలూ అలాగే ఉంటాయి. ట్రాఫిక్ అంచనాల ప్రకారం ఈ వంతెనపై ఉన్నంత రద్దీ నగరంలోని ఏ ప్రధానమైన రోడ్డుపైన లేదట. ఈ వంతెనను ఇటీవలి కాలంలో వెడల్పు కూడా చేశారు. అయినా పెరిగిన ట్రాఫిక్కుకు ఇది చాలడం లేదు. అసఫ్ జాహి (నిజాం) వంశస్థులలో అయిదవవాడు అఫ్టల్-ఉద్-దౌలా (1857-1869) ఆదేశంపై 1880 లో ‘అఫ్టల్’ వంతెనను నిర్మించారు.

నయాపూల్’ వంతెన ఎవరి పర్యవేక్షణలో నిర్మితమైంది?

  1. సాలార్ జంగ్

  2. అఫ్టల్-ఉద్-దౌలా

  3. జి. డబ్ల్యూ మారైట్

  4. మర్రి చెన్నారెడ్డి

View Answer

Answer : 3

జి. డబ్ల్యూ మారైట్

Question: 9

ఎక్కువ రద్దీ ఉన్నటువంటి వంతెన

  1. చాదర్ ఘాట్

  2. మియాపూర్

  3. దిల్ షుక్ నగర్

  4. ఎల్.బి. నగర్

View Answer

Answer : 1

చాదర్ ఘాట్

Question: 10

మూసీనదికి దక్షిణాన విజయవాడ మార్గంలో కొత్త కాలువలు, పేటలు వెలిశాయి. జనాభా పెరిగింది. వారి
అవసరాలన్నీ మూసీకి ఉత్తరానగల కొత్తబస్తీతోనే ముడిపడి ఉన్నాయి. పాఠశాలలు, ప్రైవేటు – ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాటికలు అన్నీ అటువైపుగానే ఉన్నాయి. అందువల్ల విధిగా చాదర్ ఘాట్ వంతెనను దాటవలసిందే. ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ వంతెన మీదుగా వాహనాలు అసంఖ్యాకంగా పోతుంటాయి. జనం రాకపోకలూ అలాగే ఉంటాయి. ట్రాఫిక్ అంచనాల ప్రకారం ఈ వంతెనపై ఉన్నంత రద్దీ నగరంలోని ఏ ప్రధానమైన రోడ్డుపైన లేదట. ఈ వంతెనను ఇటీవలి కాలంలో వెడల్పు కూడా చేశారు. అయినా పెరిగిన ట్రాఫిక్కుకు ఇది చాలడం లేదు. అసఫ్ జాహి (నిజాం) వంశస్థులలో అయిదవవాడు అఫ్టల్-ఉద్-దౌలా (1857-1869) ఆదేశంపై 1880 లో ‘అఫ్టల్’ వంతెనను నిర్మించారు.
అయితే కొంచెం పేరు మార్పుతో ప్రస్తుతం దానిని ‘అఫ్టల్ గంజ్ వంతెన’ లేదా ‘నయాపూల్’ అంటారు. దీని నిర్మాణం జరిగి 107 సంవత్సరాలు అయినా, అది ఇంకా కొత్త వంతెనలాగె ఉంది. బహుశః దాని నిర్మాణం జరిగిన నాటికే మూసీనదిపై మూడు వంతెనలు ఉండటం వల్లనే ఇది నయాపూల్ అయి ఉండవచ్చు. అది ఇప్పటికీ అదే పేరుతో ప్రసిద్ధమైంది. బ్రిటిష్ ఇంజనీరు జి. డబ్ల్యు మారైట్ పర్యవేక్షణలో ఈ వంతెన నిర్మాణం జరిగింది.
1908 సెప్టెంబర్ 28 వ తేదీన మూసీనదికి వరదలు వచ్చాయి. ఆ వరదలలో ఈ వంతెనలో దక్షిణ భాగం కొట్టుకుపోయింది. ఆ తరువాత వెంటనే తిరిగి నిర్మించారు. వంతెనకు ఉత్తరంవైపు ప్రవేశ ద్వారం ఉండేది. హైదరాబాదుపై పోలీసు చర్య అనంతరం దానిని కూలగొట్టారు. ఇటీవలి కాలంలో వంతెనను వెడల్పు చేశారు. అయినా జనం రద్దీ అలాగే కనిపిస్తున్నది.
ఇక ఆధునిక కాలంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నయాపూల్, చాదర్ ఘాట్ వంతెనలకు మధ్యన రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద మరొక వంతెనను నిర్మించారు. ఆ వంతెన మూసీనది మధ్యన గల ‘ఇమ్లీబన్’ లంకను కూడా తాకుతూ పోతుంది. ఆ వంతెనకు ఒకవైపు పూలతోటలను పెంచుతున్నారు. ఆ వంతెనకు సాలార్ జంగ్ పేరు పెట్టారు. కాని ఆ పేరు ఇంకా స్థిరపడలేదు. ఆ ప్రాంతం గౌలీగూడా కావడం వల్ల గౌలీగూడ వంతెన అని పిలుస్తున్నారు. ముందు ముందు దానిపేరు ఏ విధంగా స్థిరపడుతుందో చూడాలి.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు దేనితో ముడిపడి ఉన్నాయి?

  1. పాత బస్తీ

  2. కొత్త బస్తీ

  3. రింగ్ రోడ్డు

  4. ఎయిర్ పోర్ట్

View Answer

Answer : 2

కొత్త బస్తీ

Recent Articles