- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
గప గప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
తెప తెప లాడిపోయె, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీ
విపుడె సవారి చేసి యలయింపకు వారిని వానదేవుడా!
పై పద్యం దేని గురించి తెలియజేస్తుంది?
పేదవాళ్ళు
గాలి వాన
పల్లెటూళ్ళు
పట్టణాలు
Answer : 2
గాలి వాన
Question: 12
గప గప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
తెప తెప లాడిపోయె, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీ
విపుడె సవారి చేసి యలయింపకు వారిని వానదేవుడా!
పద్యం ఆధారంగా చెలరేగినదేమిటి?
మంటలు
గాలి
చీకటి
వర్షం
Answer : 3
చీకటి
Question: 13
గప గప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
తెప తెప లాడిపోయె, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీ
విపుడె సవారి చేసి యలయింపకు వారిని వానదేవుడా!
ఎవరిని బాధపెట్టవద్దని కవి అంటున్నాడు.
పెద్దవాళ్ళన
చిన్నపిల్లలను
దరిద్రులను
గొప్పవారిని
Answer : 3
దరిద్రులను
Question: 14
గప గప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
తెప తెప లాడిపోయె, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీ
విపుడె సవారి చేసి యలయింపకు వారిని వానదేవుడా!
గప గప’ వచ్చిన దేమిటి?
వాన
గాలి
మబ్బులు
ఎ౦డ
Answer : 2
గాలి
Question: 15
గప గప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
తెప తెప లాడిపోయె. చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పుజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీ
విపుడె సవారి చేసి యలయింపకు వారిని వానదేవుడా!
దీవులు\\\” అనే పదానికి అర్ధం.
శత్రువులు
మిత్రులు
బంధువులు
రాజులు
Answer : 1
శత్రువులు