Home  »  TG TET  »  Telugu-19

Telugu-19 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

సంస్కృత వాఙ్మయమునందు పురాణములకు ఒక విశిష్టస్థానము ఉన్నది. వీనిలో వేదార్ధమును గూర్చి చక్కగా సుబోధకముగా చెప్పబడినది. కాండత్రయమనగా కర్మ కాండము, ఉపాసన కాండము, జ్ఞాన కాండము కథాకథనము ద్వారా సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా పురాణములలో సాధారణ జనులకు సైతము గూఢతిగూఢమైన తత్త్వము మిక్కిలి సులభంగా, ఇంపుగా స్పష్టముగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మరక్షణము, భక్తి వికాసము జరుగుచున్నది. అంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వల్లనే అని చెప్పక తప్పదు.
కృష్ణద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ ప్రశాఖలుగా, బ్రాహ్మణములు, కల్పసూత్రములు, నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంతో విభజించి లోకమునకు అందించాడు. బనను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలంచినాడు. వెంటనే విశేషముగా ధ్యానమందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో నిక్షిప్తమైయున్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరంగా అందించుటకు సంకల్పించారు. తత్ఫలితంగా సమగ్రమగు పురాణ రాశి విశ్వకల్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచాయి.

వేదాలలోని సందేశాన్ని సులభంగా వ్యాసుడు ఏ రూపంలో అందించాడు?

  1. శతకాల రూపంలో

  2. పురాణల రూపంలో

  3. ప్రబంధాల రూపంలో

  4. భగవద్గీత రూపంలో

View Answer

Answer : 2

పురాణల రూపంలో

Question: 7

సంస్కృత వాఙ్మయమునందు పురాణములకు ఒక విశిష్టస్థానము ఉన్నది. వీనిలో వేదార్ధమును గూర్చి చక్కగా సుబోధకముగా చెప్పబడినది. కాండత్రయమనగా కర్మ కాండము, ఉపాసన కాండము, జ్ఞాన కాండము కథాకథనము ద్వారా సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా పురాణములలో సాధారణ జనులకు సైతము గూఢతిగూఢమైన తత్త్వము మిక్కిలి సులభంగా, ఇంపుగా స్పష్టముగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మరక్షణము, భక్తి వికాసము జరుగుచున్నది. అంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వల్లనే అని చెప్పక తప్పదు.
కృష్ణద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ – ప్రశాఖలుగా, బ్రాహ్మణములు, కల్పసూత్రములు, నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంతో విభజించి లోకమునకు అందించాడు. బనను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలంచినాడు. వెంటనే విశేషముగా ధ్యానమందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో నిక్షిప్తమైయున్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరంగా అందించుటకు సంకల్పించారు. తత్ఫలితంగా సమగ్రమగు పురాణ రాశి విశ్వకల్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచాయి.

ఈ పేరాలో వ్యాసుడు ఏమనితలంచినాడు?

  1. జ్ఞాన కాండం తెలియజేయాలని

  2. భక్తి వికసించాలని

  3. లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని

  4. కల్పసూత్రములు చెప్పాలని

View Answer

Answer : 3

లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని

Question: 8

సంస్కృత వాఙ్మయమునందు పురాణములకు ఒక విశిష్టస్థానము ఉన్నది. వీనిలో వేదార్ధమును గూర్చి చక్కగా సుబోధకముగా చెప్పబడినది. కాండత్రయమనగా కర్మ కాండము, ఉపాసన కాండము, జ్ఞాన కాండము కథాకథనము ద్వారా సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా పురాణములలో సాధారణ జనులకు సైతము గూఢతిగూఢమైన తత్త్వము మిక్కిలి సులభంగా, ఇంపుగా స్పష్టముగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మరక్షణము, భక్తి వికాసము జరుగుచున్నది. అంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వల్లనే అని చెప్పక తప్పదు.
కృష్ణద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ – ప్రశాఖలుగా, బ్రాహ్మణములు, కల్పసూత్రములు, నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంతో విభజించి లోకమునకు అందించాడు. బనను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలంచినాడు. వెంటనే విశేషముగా ధ్యానమందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో నిక్షిప్తమైయున్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరంగా అందించుటకు సంకల్పించారు. తత్ఫలితంగా సమగ్రమగు పురాణ రాశి విశ్వకల్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచాయి.

కృష్ణద్వైపాయనుని మరొక పేరు ఏమిటి?

  1. వాల్మీకి

  2. భరద్వాజుడు

  3. విశ్వామిత్రుడు

  4. వేదవ్యాసుడు

View Answer

Answer : 4

వేదవ్యాసుడు

Question: 9

సంస్కృత వాఙ్మయమునందు పురాణములకు ఒక విశిష్టస్థానము ఉన్నది. వీనిలో వేదార్ధమును గూర్చి చక్కగా సుబోధకముగా చెప్పబడినది. కాండత్రయమనగా కర్మ కాండము, ఉపాసన కాండము, జ్ఞాన కాండము కథాకథనము ద్వారా సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా పురాణములలో సాధారణ జనులకు సైతము గూఢతిగూఢమైన తత్త్వము మిక్కిలి సులభంగా, ఇంపుగా స్పష్టముగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మరక్షణము, భక్తి వికాసము జరుగుచున్నది. అంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వల్లనే అని చెప్పక తప్పదు.
కృష్ణద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ ప్రశాఖలుగా, బ్రాహ్మణములు, కల్పసూత్రములు, నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంతో విభజించి లోకమునకు అందించాడు. బనను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలంచినాడు. వెంటనే విశేషముగా ధ్యానమందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో నిక్షిప్తమైయున్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరంగా అందించుటకు సంకల్పించారు. తత్ఫలితంగా సమగ్రమగు పురాణ రాశి విశ్వకల్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచాయి.

పురాణాల గొప్పతనం వల్ల ఇది జరుగుచున్నది.

  1. ధర్మరక్షణము, భక్తి వికాసము

  2. విజ్ఞానము, ధర్మరక్షణము

  3. విజ్ఞానము, భక్తి వికాసము

  4. భక్తి వితానము, విజ్ఞానము మరియు ధర్మరక్షణము

View Answer

Answer : 1

ధర్మరక్షణము, భక్తి వికాసము

Question: 10

సంస్కృత వాఙ్మయమునందు పురాణములకు ఒక విశిష్టస్థానము ఉన్నది. వీనిలో వేదార్ధమును గూర్చి చక్కగా సుబోధకముగా చెప్పబడినది. కాండత్రయమనగా కర్మ కాండము, ఉపాసన కాండము, జ్ఞాన కాండము కథాకథనము ద్వారా సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా పురాణములలో సాధారణ జనులకు సైతము గూఢతిగూఢమైన తత్త్వము మిక్కిలి సులభంగా, ఇంపుగా స్పష్టముగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మరక్షణము, భక్తి వికాసము జరుగుచున్నది. అంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వల్లనే అని చెప్పక తప్పదు.

కృష్ణద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ ప్రశాఖలుగా, బ్రాహ్మణములు, కల్పసూత్రములు. నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంతో విభజించి లోకమునకు అందించాడు. బనను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలంచినాడు. వెంటనే విశేషముగా ధ్యానమందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో నిక్షిప్తమైయున్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరంగా అందించుటకు సంకల్పించారు. తత్ఫలితంగా సమగ్రమగు పురాణ రాశి విశ్వకల్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచాయి.

కాండత్రయము అనగా

  1. భక్తి, జ్ఞాన, వైరాగ్య

  2. కర్మ, ఉపాసన, జ్ఞాన

  3. కర్మ, భక్తి, జ్ఞాన

  4. ఉపాసన, వైరాగ్య, భక్తి

View Answer

Answer : 2

కర్మ, ఉపాసన, జ్ఞాన

Recent Articles