Home  »  TG TET  »  Telugu-19

Telugu-19 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

జీవులు అనగా

  1. మానవులు

  2. నక్కలు

  3. దొంగలు

  4. మోసగాళ్ళు

View Answer

Answer : 1

మానవులు

Question: 12

ఈ పద్యాన్ని రాసినది ఎవరు?

  1. వేమ

  2. బద్దెన

  3. దాశరథి

  4. శేషప్ప

View Answer

Answer : 1

వేమ

Question: 13

తన మదిఁగపటము గలిగిన
తన వలెనే కపటముండు దగ జీవులకున్
తన మది కపటము విడిచిన
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!

ఈ పద్యంలో “కపటము” అనగా

  1. మోహం, నవత

  2. మోక్షం , నవల

  3. మోసం, నటన

  4. మోద౦ , జీవ౦

View Answer

Answer : 3

మోసం, నటన

Question: 14

తన మదిఁగపటము గలిగిన

తన వలెనే కపటముండు దగ జీవులకున్

తన మది కపటము విడిచిన

తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!

ఈ పద్యంలోని మకుటం ఏమిటి?

  1. వేమా

  2. ధరలో వేమా

  3. కపటిలేదు ధరలో వేమా

  4. తనకెవ్వడు కపటిలేదు ధరలో వేమా!

View Answer

Answer : 1

వేమా

Question: 15

తన మదిఁగపటము గలిగిన
తన వలెనే కపటముందు దగ జీవులకున్
తన మది కపటము విడిచిన
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!

ఈ పద్యంలో \”ధర\” అను పదానికి అర్థం ఏమిటి?

  1. నెల

  2. భూమి

  3. దారుణం

  4. హిరణ్యం

View Answer

Answer : 2

భూమి

Recent Articles