- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘుపరీక్ష – అంతర్భాగమైన మూల్యాంకనం
లోప నిర్ధారణ మూల్యాంకనం
నిర్మాణాత్మక మూల్యాంకనం
ప్రాగుక్తిక మూల్యాంకనం
సంకలన మూల్యాంకనం
Answer : 2
నిర్మాణాత్మక మూల్యాంకనం
Question: 2
త్రిపార్శ్వ ఉకరణాలు
మాతృకలు, నమూనాలు, విద్యాపరికరాలు పెట్టెలు
కీలుబొమ్మలు, రేఖాచిత్రాలు, మెరుపు అట్టలు
గోడపత్రిక, మెరుపు అట్టలు, కథా చిత్రాలు
వ్యంగ్య చిత్రాలు, తోలు బొమ్మలు, ఛాయా చిత్రాలు
Answer : 1
మాతృకలు, నమూనాలు, విద్యాపరికరాలు పెట్టెలు
Question: 3
సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలలో సరియైన వానిని గుర్తించండి.
A) పాఠశాలకు, సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచటం
B) పాఠశాలకు అవసరమైన ఆర్థిక, మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయటం
C) పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం
D) గ్రామ ప్రజల, ఉపాధ్యాయుల, అధికారుల ప్రయోజనాల పరిరక్షణ
A. B. C & D
B, C & D మాత్రమే
C & D మాత్రమే
A. B & C మాత్రమే
Answer : 4
A. B & C మాత్రమే
Question: 4
మాంటిసోరి ప్రతిపాదించిన పద్ధతి, ఒక బోధన పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని అభిప్రాయపడ్డవాడు.
రాబర్ట్ లాథో
కాల్డ్వెల్ కుక్
గిజు భాయ్
గల్లిక్
Answer : 3
గిజు భాయ్
Question: 5
ఈ కింది ఉత్తమ శ్రవణ లక్షణాలలో సరియైన వానిని గుర్తించండి.
A) భాషా ధ్వనులను, వాటి మధ్య గల భేదాన్ని గుర్తించలేరు.
B)ధ్వనులు ఊనికను, స్వర భేదాన్ని గ్రహిస్తారు.
C)నిన్న ధ్వనులను తనకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకొంటారు.
D) ఏకాగ్రతతో వింటారు.
B, C & D మాత్రమే
AB & C మాత్రమే
A. B & D మాత్రమే
A. B. C&D
Answer : 1
B, C & D మాత్రమే