Home  »  TG TET  »  Telugu-18

Telugu-18 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

స్వభావ వాదాన్ని ప్రతిపాదించినవారు

  1. సర్ రిచర్డ్ పాకెట్

  2. మాక్స్ ముల్లర్

  3. డెమొక్రటీస్, అరిస్టాటిల్

  4. పైథాగరస్, ప్లేటో

View Answer

Answer : 4

పైథాగరస్, ప్లేటో

Question: 7

వ్యాకరణపరంగా “ఇత్తు” అనగా

  1. విత్తనం

  2. ఇ కార౦

  3. ఈ కార౦

  4. ఇ ఈ

View Answer

Answer : 2

ఇ కార౦

Question: 8

తత్ క్షణం అను పదానికి గణవిభజన చేస్తే ఇలా ఉంటుంది.

  1. I U I U

  2. UUU

  3. UIU

  4. IUI

View Answer

Answer : 3

UIU

Question: 9

ఉత్తరపద ప్రాధాన్యత తెలిపే సమాసము ఏది?

  1. ద్వ౦ద్వ

  2. ద్విగు

  3. తత్పురుష

  4. ఆన్వయిభావ

View Answer

Answer : 1

ద్వ౦ద్వ

Question: 10

వైకల్పికమనగా

  1. సంధి జరుగవచ్చు, జరుగకపోవచ్చు

  2. సంధి తప్పకుండా జరుగుతుంది.

  3. సంధి నిషేదము

  4. సంధి నిత్యము

View Answer

Answer : 1

సంధి జరుగవచ్చు, జరుగకపోవచ్చు

Recent Articles