Home  »  TG TET  »  Telugu-18

Telugu-18 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

ణ అనునది ఏ వర్గానికి చెందినది.

  1. క  వర్ణము

  2. ట వర్ణము

  3. త వర్గము

  4. ప వర్ణము

View Answer

Answer : 2

ట వర్ణము

Question: 12

వసుధ అను పదానికి వ్యుత్పత్త్యర్థం.

  1. ద్రవ్యాధులను ధరించునది.

  2. నీటికి నిధి వంటిది

  3. కమలాలకు నెలవైనది

  4. నమస్కరింపబడునది

View Answer

Answer : 1

ద్రవ్యాధులను ధరించునది.

Question: 13

కుల్య అను పదానికి వికృతి పదం

  1. గోడ

  2. కాలువ

  3. కత్తి

  4. కృప

View Answer

Answer : 2

కాలువ

Question: 14

కాలం  అను పదానికి నానార్థాలు

  1. ఇనుము, తెల్లనిది

  2. సమయం, సంవత్సరం

  3. భవిష్యత్తు. సమయం

  4. నల్లనిది. సమయం

View Answer

Answer : 4

నల్లనిది. సమయం

Question: 15

యామిని అను పదానికి పర్యాయపదాలు

  1. నిశీధి. రాత్రి

  2. సూర్యుడు, వెలుగు

  3. ఆకాశము, నింగి

  4. భూమి, ధరణి

View Answer

Answer : 1

నిశీధి. రాత్రి

Recent Articles