Home  »  TG TET  »  Telugu-2

Telugu-2 (తెలుగు) Previous Questions and Answers in Telugu

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 6

విద్యార్థులు, ధ్వన్వర్గాలను గ్రహిస్తారు; పాత్రేచితిని తెలుసుకొంటారు అనే స్పష్టీకరణాలు ఈ బోధనా
లక్ష్యానికి చెందినవి.

  1. భాషాభిరుచి
  2. సృజనాత్మకత
  3. అవగాహన
  4. రసానుభూతి
View Answer

Answer: 4

రసానుభూతి

Question: 7

10వ అక్షరం యతిస్థానం కల్గిన పద్యపాదం.

  1. ఉత్పలమాల
  2. చంపకమాల
  3. శా ర్థులం
  4. మత్తేభం
View Answer

Answer: 1

ఉత్పలమాల

Question: 8

‘సప్తర్షులు’ ఏ సమాసం.

  1. ద్వంద్వ సమాసం
  2. బహువ్రీహి సమాసం
  3. కర్మధారయ సమాసం
  4. ద్విగు సమాసం
View Answer

Answer: 4

ద్విగు సమాసం

Question: 9

పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు ఏ లింగం.

  1. స్త్రీలింగ
  2. పులింగం
  3. నపుంసక లింగం
  4. శివలింగం
View Answer

Answer: 3

నపుంసక లింగం

Question: 10

ఒకే హల్లు అనేకసార్లు రావడం ఏ అలంకారం.

  1. ఛేకాను ప్రాస
  2. వృత్త్యనుప్రాస
  3. లాటానుప్రాస
  4. శ్లేష
View Answer

Answer: 2

వృత్త్యనుప్రాస

Recent Articles