Home  »  TG TET  »  Telugu-2

Telugu-2 (తెలుగు) Previous Questions and Answers in Telugu

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 11

‘రామాయణ’ సంధి పేరు.

  1. అత్వ సంధి
  2. ఇ త్వ సంధి
  3. సవర్ణదీర్ఘ సంధి
  4. గుణసంధి
View Answer

Answer: 1

అత్వ సంధి

Question: 12

‘తీవ్రంగా పోవునది’ అనే వ్యుత్పత్త్యర్థాన్ని ఇచ్చే పదం.

  1. పక్షి
  2. శ్యేశము
  3. కపోతం
  4. కర్దమం
View Answer

Answer: 2

శ్యేశము

Question: 13

‘ముత్యపు చిప్ప” అనే అర్థాన్ని కల్గిన పదం.

  1. శుక్తి
  2. శక్తి
  3. ఆణిముత్యం
  4. వార్ధి
View Answer

Answer: 1

శుక్తి

Question: 14

అక్షరం, రంగు అనే నానార్థాలు కల్గిన పదం.

  1. గుణం
  2. చిత్రము
  3. వర్ణము
  4. కరం
View Answer

Answer: 3

వర్ణము

Question: 15

వెలుగు, శిఖ అనే పర్యాయ పదాలు కల్గిన పదం.

  1. శశి
  2. పసిడి
  3. మైత్రి
  4. కిరణం
View Answer

Answer: 4

కిరణం

Recent Articles