Home  »  TG TET  »  Telugu-20

Telugu-20 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

లక్ష్యాత్మకంగా ఉండి సరిగా, త్వరగా దిద్ది మార్కులు కేటాయించ గలిగే ప్రశ్నలు

  1. బహుళైచ్ఛిక ప్రశ్నలు

  2. వ్యాసరూప ప్రశ్నలు

  3. లఘు సమాధాన ప్రశ్నలు

  4. పూరణ ప్రశ్నలు

View Answer

Answer : 1

బహుళైచ్ఛిక ప్రశ్నలు

Question: 7

రసజ్ఞ  అను పదానికి గణ విభజన చేస్తే ఇలా ఉంటుంది.

  1. ΙΙΙ

  2. ΙΙU

  3. ΙUΙ

  4. UUU

View Answer

Answer : 3

ΙUΙ

Question: 8

అనుసంధాన పదాలను గుర్తించండి.

  1. కావున, కానీ, మరియు, అందువల్ల

  2. ఎందుకు, ఏమిటి, ఎలా

  3. చిన్న, పెద్ద, గొప్ప

  4. ఆహా, ఓహో, అబ్బా

View Answer

Answer : 1

కావున, కానీ, మరియు, అందువల్ల

Question: 9

సంధి జరుగడం, సంధి జరగకపోవడాన్ని ఇలా అంటారు.

  1. వైకల్పికం

  2. నిషెధ౦

  3. నిత్యం

  4. అనకార్యం

View Answer

Answer : 1

వైకల్పికం

Question: 10

ద్విగు సమాసం కానిది.

  1. నవరసాలు

  2. ముక్కంటి

  3. దశదిశలు

  4. షట్చక్రవర్తులు

View Answer

Answer : 2

ముక్కంటి

Recent Articles