Home  »  TG TET  »  Telugu-20

Telugu-20 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

ఉత్ప్రేక్షాలంకారంలో ఇది ఉంటుంది.

  1. ఊహ

  2. వర్ణన

  3. పోలిక

  4. బేధం

View Answer

Answer : 1

ఊహ

Question: 12

పసరం’ అను పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

  1. ప౦క౦

  2. పందెం

  3. పంట

  4. పశువు

View Answer

Answer : 4

పశువు

Question: 13

సింధువు అను పదానికి అర్థం ?

  1. వరద

  2. నది

  3. సముద్రం

  4. ఆకాశం

View Answer

Answer : 3

సముద్రం

Question: 14

మీరం  అనగా ?

  1. మిన్ను

  2. మినుము

  3. కారం

  4. కాయం

View Answer

Answer : 3

కారం

Question: 15

పద్మాకరం అనగా ?

  1. చేయి

  2. కొలను

  3. ఆకాశం

  4. మేఘం

View Answer

Answer : 2

కొలను

Recent Articles