Home  »  TG TET  »  Telugu-21

Telugu-21 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

పశ్చిమం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తూ హైదరాబాద్ నగరాన్ని ఉత్తర దక్షిణంగా చీలుస్తూ ప్రవహించేది మూసీనది. ఇప్పుడది పెద్ద మురుగు కాలువగా, దోమల ఉత్పత్తి కేంద్రంగా ఉన్నప్పటికీ, ఒకప్పుడది పెద్ద నది! వర్షాకాలంలో ఎన్నో పర్యాయాలు మూసీనదికి వరదలు వచ్చి, హైదరాబాదు నగరాన్ని ముంచెత్తింది. ఎన్నో బాధలకు గురి చేసింది. ఇలాంటి మూసీనదిపై హైదరాబాదు నగరంలోనే అయిదు వంతెనలు ఉన్నాయి.
అవి పురానాపూల్, చాదర్ ఘాట్, నయాపూల్, ముసల్లంజంగ్ పూల్, సాలార్ జంగ్ వంతెన. వీటిల్లో మొదటి దానిని కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో నిర్మించగా, తరువాత మూడింటిని నిజాం పరిపాలనలో నిర్మించారు. ఇక చివరి వంతెనను ఇటీవలి కాలంలో – అనగా డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (1979)లో నిర్మించారు. వీటిలో అతి ప్రాచీనమైన పురానాపూల్ కేవలం నిర్మాణం కాదు. అది ఒక ‘ప్రేమ వారధి’. హైదరాబాదు నగర నిర్మాత కుతుబ్ షాహీ వంశ రాజులలో అయిదవ వాడు సుల్తాన్ మొహమ్మద్ ఖులీఖుతుబ్ షా సాగించిన ప్రేమ పురాణానికి అది ఆనవాలు.
మొహమ్మద్ ఖులీ యువరాజుగా ఉన్నప్పుడు మూసీనదికి దక్షిణంగా ఉన్న ‘చిలం’ అనే గ్రామంలో నివసించే భాగమతి అనే పద్ధతిని ప్రేమించాడట. ఆయన ప్రతిరోజూ సంకేత స్థలానికి రావటానికి గుర్రంపై మూసీనదిని దాటేవాడు. ఇప్పుడున్న చార్మినార్, అప్పటి వారి సంకేత స్థలం.
అది వర్షాకాలం. మూసీనది పరవళ్ళు తొక్కుతున్నది. పైగా రాత్రి సమయంలో ఖులీ తన ప్రేయసిని కలుసుకోవాలి. మనస్సు తహతహ లాడుతున్నది. మూసీ పరవళ్ళు లెక్కచేయలేదు. గుర్రాన్ని మూసీలోకి ఉరికించాడు. అడ్డంగా పడి మూనీ దక్షిణ తీరానికి చేరి, ప్రేయసి ముందు మోకరిల్లాడు. అది ఆయన సాహసం. భాగమతి పట్ల ఆయనకున్న ప్రేమ, వ్యామోహం అలాంటివి.
ఈ విషయం ఖులీ తండ్రి ఇబ్రహీం ఖులీ ఖుతుబ్ షాకు (1530-1580) తెలిసింది. భావి మహారాజు అలాంటి సాహసం చేయటం ఉచితం కాదని గ్రహించి, 1578లో మూసీనదిపై ఈ తొలి వంతెనను నిర్మించాడు. ఈ వంతెనకు 22 ఆర్చీలు ఉన్నాయి. 600 అడుగుల పొడుగు, 35 అడుగుల వెడల్పు ఉంది. నది ఒడ్డుపై 54 అడుగుల ఎత్తున వంతెన నిర్మాణం జరిగింది. ఫ్రెంచ్ యాత్రికుడు తావెర్నియర్ 1676లో హైదరాబాదును సందర్శించినపుడు. ఈ వంతెనను చూసి “ప్రేమవారధి”గా అభివర్ణించాడు. పారిస్ లోని “ఫోంట్ నెప్’ వంతెనకన్నా అందంగా, కనుల విందుగా ఈ వంతెన ఉన్నదని ఆయన పేర్కొన్నాడు.

పారిస్ లోని అందమైన వంతెన ‘ఫోంట్ నెఫ్’ వంతెన కన్నా అందమైనది.

  1. నయాపూల్

  2. పురానాపూల్

  3. చార్మినార్

  4. సాలార్ జంగ్ వంతెన

View Answer

Answer : 2

పురానాపూల్

Question: 7

మూసీనదిపై తొలివంతెన నిర్మించిన సంవత్సరం

  1. 1979

  2. 1530

  3. 1578

  4. 1580

View Answer

Answer : 3

1578

Question: 8

భాగమతి ఎక్కడ నివసించేది?

  1. బాగ్ అంబర్ పేట్

  2. చిచిల౦

  3. పురానాపూల్

  4. అంబర్ పేట్

View Answer

Answer : 2

చిచిల౦

Question: 9

ప్రేమవారధి\’ అని దేనికి పేరు?

  1. చాదర్ ఘాట్

  2. నయాపూల్

  3. పురానాపూల్

  4. ముసల్లం జంగ్ పూల్

View Answer

Answer : 3

పురానాపూల్

Question: 10

పశ్చిమం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తూ హైదరాబాద్ నగరాన్ని ఉత్తర దక్షిణంగా చీలుస్తూ ప్రవహించేది మూసీనది. ఇప్పుడది పెద్ద మురుగు కాలువగా, దోమల ఉత్పత్తి కేంద్రంగా ఉన్నప్పటికీ, ఒకప్పుడది పెద్ద నది! వర్షాకాలంలో ఎన్నో పర్యాయాలు మూసీనదికి వరదలు వచ్చి, హైదరాబాదు నగరాన్ని ముంచెత్తింది. ఎన్నో బాధలకు గురి చేసింది. ఇలాంటి మూసీనదిపై హైదరాబాదు నగరంలోనే అయిదు వంతెనలు ఉన్నాయి.
అవి పురానాపూల్, చాదర్ ఘాట్, నయాపూల్, ముసల్లంజంగ్ పూల్, సాలార్ జంగ్ వంతెన. వీటిల్లో మొదటి దానిని కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో నిర్మించగా, తరువాత మూడింటిని నిజాం పరిపాలనలో నిర్మించారు. ఇక చివరి వంతెనను ఇటీవలి కాలంలో – అనగా డాక్టర్ ఎం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (1979)లో నిర్మించారు. వీటిలో అతి ప్రాచీనమైన పురానాపూల్ కేవలం నిర్మాణం కాదు. అది ఒక ‘ప్రేమ ‘వారధి’. హైదరాబాదు నగర నిర్మాత కుతుబ్ షాహీ వంశ రాజులలో అయిదవ వాడు సుల్తాన్ మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా సాగించిన ప్రేమ పురాణానికి అది ఆనవాలు.
మొహమ్మద్ ఖులీ యువరాజుగా ఉన్నప్పుడు మూసీనదికి దక్షిణంగా ఉన్న ‘చిచిలం’ అనే గ్రామంలో నివసించే భాగమతి అనే పడతిని ప్రేమించాడట. ఆయన ప్రతిరోజూ సంకేత స్థలానికి రావటానికి గుర్రంపై మూసీనదిని దాటేవాడు. ఇప్పుడున్న చార్మినార్, అప్పటి వారి సంకేత స్థలం.
అది వర్షాకాలం. మూసీనది పరవళ్ళు తొక్కుతున్నది. పైగా రాత్రి సమయంలో ఖులీ తన ప్రేయసిని కలుసుకోవాలి. మనస్సు తహతహ లాడుతున్నది. మూసీ పరవళ్ళు లెక్కచేయలేదు. గుర్రాన్ని మూసీలోకి ఉరికించాడు. అడ్డంగా పడి మూసీ దక్షిణ తీరానికి చేరి, ప్రేయసి ముందు మోకరిల్లాడు. అది ఆయన సాహసం. భాగమతి పట్ల ఆయనకున్న ప్రేమ, వ్యామోహం అలాంటివి.
ఈ విషయం ఖులీ తండ్రి ఇబ్రహీం ఖులీ ఖుతుబ్ షాకు (1530-1580) తెలిసింది. భావి మహారాజు అలాంటి సాహసం చేయటం ఉచితం కాదని గ్రహించి, 1578లో మూసీనదిపై ఈ తొలి వంతెనను నిర్మించాడు. ఈ వంతెనకు 22 ఆర్చీలు ఉన్నాయి. 600 అడుగుల పొడుగు. 35 అడుగుల వెడల్పు ఉంది. నది ఒడ్డుపై 54 అడుగుల ఎత్తున వంతెన నిర్మాణం జరిగింది. ఫ్రెంచ్ యాత్రికుడు తావెర్నియర్ 1676లో హైదరాబాదును సందర్శించినపుడు. ఈ వంతెనను చూసి “ప్రేమవారధి’గా అభివర్ణించాడు. పారిస్ లోని ‘ఫోంట్ నెప్’ వంతెనకన్నా అందంగా, కనుల విందుగా ఈ వంతెన ఉన్నదని ఆయన పేర్కొన్నాడు.

మూసీ నదిపై ఎన్ని వంతెనలు ఉన్నాయి?

  1. 6

  2. 5

  3. 4

  4. 3

View Answer

Answer : 2

5

Recent Articles