- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికిఁ జిక్కెఁ జల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణా పయోనిధీ!
ప్రాణులు దేనివల్ల నశిస్తున్నాయి?
కాలుష్యం వల్ల
చెడు అలవాట్ల వల్ల
ఇంద్రియ చపలత్వం వల్ల
అత్యాశ వల్ల
Answer : 3
ఇంద్రియ చపలత్వం వల్ల
Question: 12
వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికిఁ జిక్కెఁ జల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణా పయోనిధీ!
పూలవాసనకు మైమరచి బందీలయేవి…..
సీతాకోక చిలుకలు
తుమ్మెదలు
స్రీలు
పాములు
Answer : 2
తుమ్మెదలు
Question: 13
వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికిఁ జిక్కెఁ జల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణా పయోనిధీ!
దృష్టి భ్రమకు లోనయేదేది?
పిల్లి
పులి
మినుగురు పురుగు
జింక
Answer : 4
జింక
Question: 14
వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికిఁ జిక్కెఁ జల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణా పయోనిధీ!
పాము దేనికి లొంగిపోతుంది?
కప్పకు
గద్దకు
ముంగిసకు
రాగానికి
Answer : 4
రాగానికి
Question: 15
వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికిఁ జిక్కెఁ జల్వ గనువేదురుఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణా పయోనిధీ!
చేప దేనిని ఆశిస్తుంది?
ఎరను
నోటికి రుచిని
ఈదడాన్ని
నీళ్ళను
Answer : 2
నోటికి రుచిని