Home  »  TG TET  »  Telugu-22

Telugu-22 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినది.

  1. మహాత్మాగాంధీ ప్రాతిపదిక విద్యావిధానం

  2. కొఠారీ విద్యా కమీషన్

  3. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం

  4. రాధాకృష్ణన్ విద్యా కమీషన్

View Answer

Answer : 3

కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం

Question: 7

హ గణం’లో ఉండే లఘువు గురువులు

  1. IU

  2. UI

  3. UU

  4. II

View Answer

Answer : 2

UI

Question: 8

లెక్కకు రాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్” ఈ పద్యపాదం దేనికి సంబంధించినది.

  1. చంపకమాల

  2. మత్తేభము

  3. శార్దూలము

  4. ఉత్పలమాల

View Answer

Answer : 4

ఉత్పలమాల

Question: 9

ద్విరుక్త టకార సంధి’ కానిది.

  1. చిట్టచివర

  2. పట్టపగలు

  3. అప్పుడప్పుడు

  4. తుట్టతుదకు

View Answer

Answer : 3

అప్పుడప్పుడు

Question: 10

ఏకాదేశం  అనగా.. 

  1. ఒక వర్ణం ఉండగా మరో వర్ణం రావడం

  2. రెండు వర్ణాల స్థానంలో వాటి బదులుగా ఒకటే వర్ణం రావడం

  3. ఒకే వర్ణం ఉండడం

  4. ఒక వర్ణం స్థానంలో మరో వర్గం రావడం

View Answer

Answer : 2

రెండు వర్ణాల స్థానంలో వాటి బదులుగా ఒకటే వర్ణం రావడం

Recent Articles