Home  »  TG TET  »  Telugu-22

Telugu-22 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

పాఠం అందరూ చదువుకొని రండి” ఈ వాక్యం దేనికి సంబంధించినది.

  1. నిశ్చయార్థకం

  2. విధ్యర్థకం

  3. తద్ధర్మాత్మకం

  4. సందేశార్థం

View Answer

Answer : 2

విధ్యర్థకం

Question: 12

కారు’ అనే పదానికి నానార్థాలు రాయండి.

  1. కాలం, నలుపు

  2. కారు, కార౦

  3. నలుపు. మబ్బు

  4. మబ్బు. ఆకాశం

View Answer

Answer : 1

కాలం, నలుపు

Question: 13

దుర్దురం’ అనే పదానికి పర్యాయ పదాలు ఏవి?

  1. కప్ప, మండూకం

  2. దుర్దినం, దుర్జనం

  3. మండూకం, మార్జాలం

  4. మండూకం, భల్లూకం

View Answer

Answer : 1

కప్ప, మండూకం

Question: 14

పడియ’ అంటే అర్థం ఏమిటి?

  1. పడుట

  2. పడగ

  3. మడుగు

  4. నుదురు

View Answer

Answer : 3

మడుగు

Question: 15

మైనస అంటే అర్థం?

  1. మనసు

  2. మేని దురద

  3. మది

  4. మేను

View Answer

Answer ; 2

మేని దురద