- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
శక్తి సర్వదా ఆకర్షణ-వికర్షణల ప్రక్రియల రూపంలో పని చేస్తుంది. ఇది త్రిగుణాత్మక రూపంలో సంఘటిత మవుతుంది. అవి ధనాత్మక, ఋణాత్మక, ఉభయాత్మక రూపాలు. శక్తి యొక్క ధనాత్మక, ఋణాత్మక తత్త్వాల్లో పరస్పరం ఆకర్షణ ఉంటుంది. సజాతిపై వికర్షణ ఏర్పడుతుంది. ఉభయాత్మక తత్త్వం ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉంటుంది. ఈ దృష్టితో మూడు వర్గాలు వరుసగా స్త్రీ, పురుష, నపుంసక జాతుల తత్త్వాలుగా కూడా పేర్కొనబడుతాయి.
శక్తి యొక్క రెండు అవస్థలు ఏమిటంటే జాగృతి మరియు సుషుప్తి. శక్తికి త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నపుడు శక్తి సుషుప్తావస్థలో ఉంటుంది. సంతులనం భంగమైనపుడు శక్తి జాగృతమై సక్రియాత్మకంగా మారుతుంది. ఈ శక్తి యొక్క లక్ష్యం సర్వదా అపూర్ణత నుండి పూర్ణతవైపు. వైషమ్యం నుండి సామ్యం వైపు, అసంతులనం నుండి సంతులనం వైపు సాగుతుంది.
శక్తి యొక్క అంతిమ లక్ష్యం
సుషుప్తి
సంతులనం
వైషమ్య౦
అపూర్ణత
Answer : 2
సంతులనం
Question: 7
శక్తి సర్వదా ఆకర్షణ-వికర్షణల ప్రక్రియల రూపంలో పని చేస్తుంది. ఇది త్రిగుణాత్మక రూపంలో సంఘటిత మవుతుంది. అవి ధనాత్మక, ఋణాత్మక, ఉభయాత్మక రూపాలు. శక్తి యొక్క ధనాత్మక, ఋణాత్మక తత్త్వాల్లో పరస్పరం ఆకర్షణ ఉంటుంది. సజాతిపై వికర్షణ ఏర్పడుతుంది. ఉభయాత్మక తత్త్వం ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉంటుంది. ఈ దృష్టితో మూడు వర్గాలు వరుసగా స్త్రీ, పురుష, నపుంసక జాతుల తత్త్వాలుగా కూడా పేర్కొనబడుతాయి.
శక్తి యొక్క రెండు అవస్థలు ఏమిటంటే జాగృతి మరియు సుషుప్తి. శక్తికి త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నపుడు శక్తి సుషుప్తావస్థలో ఉంటుంది. సంతులనం భంగమైనపుడు శక్తి జాగృతమై సక్రియాత్మకంగా మారుతుంది. ఈ శక్తి యొక్క లక్ష్యం సర్వదా అపూర్ణత నుండి పూర్ణతవైపు. వైషమ్యం నుండి సామ్యం వైపు, అసంతులనం నుండి సంతులనం వైపు సాగుతుంది.
శక్తి ఎప్పుడు సుషుప్తిలో ఉంటుంది?
త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నపుడు
సంతులనం భంగమైనపుడు
జాగృదావస్థలో ఉన్నపుడు
ధనాత్మక, ఋణాత్మక తత్త్వాలు జాగృదావస్థలో ఉన్నపుడు
Answer : 1
త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నపుడు
Question: 8
శక్తి సర్వదా ఆకర్షణ-వికర్షణల ప్రక్రియల రూపంలో పని చేస్తుంది. ఇది త్రిగుణాత్మక రూపంలో సంఘటిత మవుతుంది. అవి ధనాత్మక, ఋణాత్మక, ఉభయాత్మక రూపాలు. శక్తి యొక్క ధనాత్మక, ఋణాత్మక తత్త్వాల్లో పరస్పరం ఆకర్షణ ఉంటుంది. సజాతిపై వికర్షణ ఏర్పడుతుంది. ఉభయాత్మక తత్త్వం ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉంటుంది. ఈ దృష్టితో మూడు వర్గాలు వరుసగా స్త్రీ, పురుష, నపుంసక జాతుల తత్త్వాలుగా కూడా పేర్కొనబడుతాయి.
శక్తి యొక్క రెండు అవస్థలు ఏమిటంటే జాగృతి మరియు సుషుప్తి. శక్తికి త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నపుడు శక్తి సుషుప్తావస్థలో ఉంటుంది. సంతులనం భంగమైనపుడు శక్తి జాగృతమై సక్రియాత్మకంగా మారుతుంది. ఈ శక్తి యొక్క లక్ష్యం సర్వదా అపూర్ణత నుండి పూర్ణతవైపు. వైషమ్యం నుండి సామ్యం వైపు, అసంతులనం నుండి సంతులనం వైపు సాగుతుంది.
ఆకర్షణ, వికర్షణ నుండి విముక్తమై ఉండేది.
ధనాత్మక తత్త్వం
ఋణాత్మక తత్త్వం
ఉభయాత్మక తత్త్వం
సంఘటిత తత్త్వం
Answer : 3
ఉభయాత్మక తత్త్వం
Question: 9
శక్తి సర్వదా ఆకర్షణ-వికర్షణల ప్రక్రియల రూపంలో పని చేస్తుంది. ఇది త్రిగుణాత్మక రూపంలో సంఘటిత మవుతుంది. అవి ధనాత్మక, ఋణాత్మక, ఉభయాత్మక రూపాలు. శక్తి యొక్క ధనాత్మక, ఋణాత్మక తత్త్వాల్లో పరస్పరం ఆకర్షణ ఉంటుంది. సజాతిపై వికర్షణ ఏర్పడుతుంది. ఉభయాత్మక తత్త్వం ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉంటుంది. ఈ దృష్టితో మూడు వర్గాలు వరుసగా స్త్రీ, పురుష, నపుంసక జాతుల తత్త్వాలుగా కూడా పేర్కొనబడుతాయి.
శక్తి యొక్క రెండు అవస్థలు ఏమిటంటే జాగృతి మరియు సుషుప్తి. శక్తికి త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నపుడు శక్తి సుషుప్తావస్థలో ఉంటుంది. సంతులనం భంగమైనపుడు శక్తి జాగృతమై సక్రియాత్మకంగా మారుతుంది. ఈ శక్తి యొక్క లక్ష్యం సర్వదా అపూర్ణత నుండి పూర్ణతవైపు. వైషమ్యం నుండి సామ్యం వైపు, అసంతులనం నుండి సంతులనం వైపు సాగుతుంది.
శక్తి యొక్క ఏ తత్త్వంలో ఆకర్షణ ఉంటుంది.
ధనాత్మక మరియు ఋణాత్మక
ధనాత్మక మరియు ధనాత్మక
ఋణాత్మక మరియు ఋణాత్మక
జాగృతి మరియు సుషుప్తి
Answer : 1
ధనాత్మక మరియు ఋణాత్మక
Question: 10
శక్తి సర్వదా ఆకర్షణ-వికర్షణల ప్రక్రియల రూపంలో పని చేస్తుంది. ఇది త్రిగుణాత్మక రూపంలో సంఘటిత మవుతుంది. అవి ధనాత్మక, ఋణాత్మక, ఉభయాత్మక రూపాలు. శక్తి యొక్క ధనాత్మక, ఋణాత్మక తత్త్వాల్లో పరస్పరం ఆకర్షణ ఉంటుంది. సజాతిపై వికర్షణ ఏర్పడుతుంది. ఉభయాత్మక తత్త్వం ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉంటుంది. ఈ దృష్టితో మూడు వర్గాలు వరుసగా స్త్రీ, పురుష, నపుంసక జాతుల తత్త్వాలుగా కూడా పేర్కొనబడుతాయి.
శక్తి యొక్క రెండు అవస్థలు ఏమిటంటే జాగృతి మరియు సుషుప్తి. శక్తికి త్రిగుణాత్మక తత్త్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నపుడు శక్తి సుషుప్తావస్థలో ఉంటుంది. సంతులనం భంగమైనపుడు శక్తి జాగృతమై సక్రియాత్మకంగా మారుతుంది. ఈ శక్తి యొక్క లక్ష్యం సర్వదా అపూర్ణత నుండి పూర్ణతవైపు. వైషమ్యం నుండి సామ్యం వైపు, అసంతులనం నుండి సంతులనం వైపు సాగుతుంది.
శక్తి యొక్క రూపాలు
ఆకర్షణ – వికర్షణ
ధనాత్మక, ఋణాత్మక, ఉభయాత్మక
పూర్ణత, సామ్యత, సంతులత
సుషుప్త, జాగృత్
Answer : 2
ధనాత్మక, ఋణాత్మక, ఉభయాత్మక