- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
మూల్యాంకనోపకరణము అయిన “పరిపృచ్చ” అంటే –
ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరించటం
విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవటం
పరీక్షకులు, విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అటవాట్లను, భావప్రకటనను తెలుసుకోవటం
విద్యార్థుల నుండి ఔను లేదా కాదు అనే సమాధానాలను రాబట్టటం
Answer : 2
విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవటం
Question: 2
మనస్సులోని భావపరంపరను, ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా, ఎదుటి వారికి అందిస్తామో అదే భాష”, అని అభిప్రాయ పడినవారు.
ఎస్.కె. పద్మ
కాంట్
హ్యుగ్స్
రామచంద్రవర్మ
Answer : 3
హ్యుగ్స్
Question: 3
ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్నివ్వడం ద్వారానే సాధ్యపడుతుంది” అని అన్నవారు.
మహాత్మాగాంధీ
సర్వేపల్లి రాధాకృష్ణన్
జకీర్ హుసెన్
రవీంద్రనాథ్ ఠాగూర్
Answer : 1
మహాత్మాగాంధీ
Question: 4
ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి, వివరించి తెలియజేసేది.
చారిత్రక వ్యాకరణం
తులనాత్మక వ్యాకరణం
వర్ణనాత్మక వ్యాకరణం
ప్రవచన వ్యాకరణం
Answer : 3
వర్ణనాత్మక వ్యాకరణం
Question: 5
పిల్లలు నాటకీకరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో సరియైన వానిని గుర్తించండి
A) సభాకంపం దూరమవుతుంది.
B) వ్యవహార దక్షత పెరుగుతుంది.
C) భాషపై పట్టు ఏర్పడదు.
D) సహకార భావం కలుగదు.
A. B & C మాత్రమే
A & B మాత్రమే
B. C & D మాత్రమే
A. B, C & D
Answer : 2
A & B మాత్రమే