Home  »  TG TET  »  Telugu-24

Telugu-24 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించ గల్గుట – అనే స్పష్టీకరణ. ఈ బోధనా లక్ష్యానికి చెందినది.

  1. జ్ఞానము

  2. అవగాహన

  3. మనో వైఖరులు

  4. సంస్కృతి – సంప్రదాయం

View Answer

Answer : 4

సంస్కృతి – సంప్రదాయం

Question: 7

లింగ, వచన, విభక్తులు లేని పదం

  1. నామవాచకం

  2. సర్వనామం

  3. అవ్యయం

  4. క్రియ

View Answer

Answer : 3

అవ్యయం

Question: 8

రాము అన్నం తిని, బడికి వెళ్లాడు. ఏ వాక్యం

  1. సంయుక్త 

  2. స౦శ్లిష్ట

  3. పరోక్ష

  4. ప్రశ్నార్ధక

View Answer

Answer : 2

స౦శ్లిష్ట

Question: 9

న, జ, భ, జ, జ, ర అనే గణాలు వరుసగా వచ్చే పద్యపాదం

  1. ఉత్పలమాల

  2. చంపకమాల

  3. మత్త్ప్తేభ౦

  4. శార్దూలం

View Answer

Answer : 2

చంపకమాల

Question: 10

ద్వంద్వ’ సమాసానికి ఉదాహరణ

  1. భీమార్జునులు

  2. దశకంఠుడు

  3. పంచపాండవులు

  4. దివ్యరూపం

View Answer

Answer : 1

భీమార్జునులు

Recent Articles