Home  »  TG TET  »  Telugu-24

Telugu-24 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

భానూదయం విడదీస్తే.

  1. భాను + ఉదయం

  2. భానో + ఉదయం

  3. భానూ+ దయం

  4. భాను+ దయం

View Answer

Answer : 1

భాను + ఉదయం

Question: 12

మన్మథునికి శత్రువు’ అనే వ్యుత్పత్యార్థాన్ని కల్గిన పదం

  1. మురారి

  2. సురారి

  3. విహారి

  4. కామారి

View Answer

Answer : 4

కామారి

Question: 13

ప్రకాశించు’ అనే అర్థాన్నిచ్చే పదం

  1. తృణము

  2. హసం

  3. తనర్చు

  4. ఓనర్చు

View Answer

Answer : 3

తనర్చు

Question: 14

సమయం, నలుపు, చావు అనే నానార్థాలు కల్గిన పదం

  1. కాలము

  2. విష౦

  3. మరణం

  4. ప్రాణం

View Answer

Answer : 1

కాలము

Question: 15

కాపు, హాలికుడు అనే సమానార్థక పదాలు కల్గిన పదం

  1. మిత్రుడు

  2. వేత్త

  3. భూమీశుడు

  4. సైరికుడు

View Answer

Answer : 4

సైరికుడు

Recent Articles