Home  »  TG TET  »  Telugu-3

Telugu-3 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

భరతకులంబు – ఏ సమాస పదం

  1. రూపక సమాసం

  2. సంభావనా పూర్వపద

  3. విశేషణ పూర్వపద

  4. అవ్యయీభావ

View Answer

Answer : 2

సంభావనా పూర్వపద

Question: 12

ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి?

  1. ఉపమాలంకారం.

  2. క్రమాలంకారం

  3. ఉత్ప్రేక్షాలంకారం

  4. రూపకాలంకారం.

View Answer

Answer : 2 

క్రమాలంకారం

Question: 13

ఈ పద్యం ఏ ఛందో వృత్తానికి చెందింది?

  1. మత్తేభం

  2. ఉత్పలమాల

  3. చంపకమాల

  4. శార్దూలం

View Answer

Answer : 3

చంపకమాల

Question: 14

పాడి అనే పదానికి అర్థం ఏమిటి?

  1. స్నేహం

  2. న్యాయం

  3. వైద్యం

  4. రక్షణ

View Answer

Answer : 2

న్యాయం

Question: 15

ఈ పద్యం రాసిన కవి ఎవరు?

  1. తిక్కన

  2. నన్నయ

  3. పోతన

  4. సోమన

View Answer

Answer : 1

తిక్కన

Recent Articles