Home  »  TG TET  »  Telugu-4

Telugu-4 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

“పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం” లాంటిదని చెప్పినవారు

  1. రవీ౦ద్రుడు

  2. మహాత్మాగాంధీ

  3. కె.యం. మున్షీ

  4. జవహర్ లాల్ నెహ్రూ

View Answer

Answer : 1

రవీ౦ద్రుడు

Question: 7

‘మా ఊర్లో సముద్రమంత చెరువుంది’ – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి –

  1. శ్లేష

  2. అతిశయోక్తి

  3. అర్థాంతరన్యాసం

  4. ఉత్రేక్ష

View Answer

Answer : 2

అతిశయోక్తి

Question: 8

‘నిజముదెలిసి’ ఈ పదములోని సంధిని గుర్తించండి?

  1. గసడదవాదేశ సంధి

  2. సరళాదేశ సంధి

  3. పుంప్వాదేశ సంధి

  4. యణాదేశ సంధి

View Answer

Answer : 1

గసడదవాదేశ సంధి

Question: 9

వృద్ధులు అని వేటినంటారు?

  1. యవర

  2. ఏఓఆర్

  3. ఇఉఋ

  4. ఐఔ

View Answer

Answer : 4

ఐఔ

Question: 10

‘మసజసతతగ’గణాలు కలిగిన పద్యమేది?

  1. మత్తరం

  2. శార్దూలం

  3. ఉత్పలమాల

  4. చంపకమాల

View Answer

Answer : 2

శార్దూలం

Recent Articles