Home  »  TG TET  »  Telugu-4

Telugu-4 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

ఆమ్రేడిత సంధి కి ఉదాహరణను గుర్తించండి.

  1. నిలువుటద్డము

  2. చిట్టడవి

  3. పట్టపగలు

  4. పరమ్హోషద౦

View Answer

Answer : 3

పట్టపగలు

Question: 12

సాత్వికుడు  అర్థం

  1. సాధు స్వభావి

  2. జ్ఞాని

  3. పండితుడు

  4. సూయ పరుడు

View Answer

Answer : 1

సాధు స్వభావి

Question: 13

గీము కు ప్రకృతి పదం

  1. గర్వము

  2. గండము

  3. గీత

  4. గృహము

View Answer

Answer : 4

గృహము

Question: 14

బంగారమును గర్భమందు కలది  వ్యుత్పత్తి పదం

  1. ద్రవ్యము

  2. జలధి

  3. వసుధ

  4. గరము

View Answer

Answer : 3

వసుధ

Question: 15

క్రమం, వరుస  అనే పర్యాయ పదాలు కలిగిన పదం

  1. తేది

  2. లక్షణం

  3. క్షితి

  4. ఓలి

View Answer

Answer : 4

ఓలి

Recent Articles