Home  »  TG TET  »  Telugu-5

Telugu-5 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

తండ్రికి తన కొడుకుమీద కాని కూతురు మీదగాని కోపమెందుకు వస్తుంది? ఎందుకంటే, తన బిడ్డ తాను
కోరినట్లుండక, తాను చెప్పిన పని చేయక, తానుద్దేశించిన చట్రంలో ఇమడక తిరుగబడడం మొదలుపెడుతుంది. తల్లిదండ్రులు తమ ఆస్తి ద్వారా గానీ, తమ బిడ్డల ద్వారా గాని తమ ఆశలను ఫలింపజేసుకోవడానికి, తాము చిరంజీవులై పోవడానికి ప్రయత్నిస్తారు. తమకు నచ్చని పనిని బిడ్డ చేసినప్పుడు వాండ్లకు తీవ్రమైన కోపం వస్తుంది. బిడ్డ యెట్లా వుండవలెనో వారికొక ఉద్దేశమున్నది. ఒక ఆదర్శమున్నది. దాని ద్వారా వారు తమ ఆశయాలను నెరవేర్చుకొనదలుస్తారు. అందులోనే వారికి తృప్తి, అందువలన తమ ఉద్దేశాలకు భిన్నంగా బిడ్డలు నడుచుకొంటున్నప్పుడు వారికి కోపం వస్తుంది.
ఒక్కొక్కసారి మీ స్నేహితుని మీద మీకెంతో కోపం వస్తుంది; గమనించారా? ఇక్కడ కూడ జరిగిది అదే ప్రక్రియ, మీరతని నుండి యేదో ఆశిస్తూ వుంటారు. మీ ఆశ నెరవేరనప్పుడు మీరు నిరాశ చెందుతారు. నిజానికి దాని అర్ధం యేమిటంటే, మీరు అంతరికంగా, మానసికంగా, ఆ మనిషి మీద ఆధారపడి వున్నారన్నమాట! కాబట్టి. మానసికమైన పరాధీనత ఎక్కడ వున్నదో అక్కడ అశాభంగము, చిరాకు తప్పవు. దానివలన కోపము, మాత్సర్యము, అసూయ ఇంకా రకరకాలైన విరోధ లక్షణాలన్నీ కలుగుతాయి. అందువలన చిన్నప్పటి నుండి మీరు ప్రేమిస్తూ వుండాలి – చెట్టును గాని, పిట్టను గాని, జంతువును గాని, మీ ఉపాధ్యాయుని గాని, మీ తల్లిని గాని, మీ తండ్రిని గాని – ఎవరినైనా సరే, దేనినైనా సరే సంపూర్ణ భావముతో ప్రేమించడం చాలా అవసరం. అప్పుడు స్వయంగా మీకే. అర్ధమవుతుంది. ఘర్షణ లేకుండా, భయం లేకుండా వుండడమంటే యేమిటో,

అందరినీ ప్రేమించడం వలన ఏమి కలుగుతుంది?

  1. నిర్భయంగా ఉండటం

  2. ఘర్షణతో ఉండటం

  3. భయంతో ఉండటం

  4. ప్రేమతో ఉండటం

View Answer

Answer : 1

నిర్భయంగా ఉండటం

Question: 7

తండ్రికి తన కొడుకుమీద కాని కూతురుమీదగాని కోపమెందుకు వస్తుంది? ఎందుకంటే, తన బిడ్డ తాను కోరినట్లుండక, తాను చెప్పిన పని చేయక, తానుద్దేశించిన చట్రంలో ఇమడక తిరుగబడడం మొదలుపెడుతుంది. తల్లిదండ్రులు తమ ఆస్తి ద్వారా గానీ, తమ బిడ్డల ద్వారా గాని తమ ఆశలను ఫలింపజేసుకోవడానికి, తాము చిరంజీవులై పోవడానికి ప్రయత్నిస్తారు. తనకు నచ్చని పనిని బిడ్డ చేసినప్పుడు వాండ్లకు తీవ్రమైన కోపం వస్తుంది. బిడ్డ యెట్లా వుండవలెనో వారికొక ఉద్దేశమున్నది. ఒక ఆదర్శమున్నది. దాని ద్వారా వారు తమ ఆశయాలను నెరవేర్చుకొనదలుస్తారు. అందులోనే వారికి తృప్తి. అందువలన తమ ఉద్దేశాలకు భిన్నంగా బిడ్డలు నడుచుకొంటున్నప్పుడు వారికి కోపం వస్తుంది.
ఒక్కొక్కసారి మీ స్నేహితుని మీద మీకెంతో కోపం వస్తుంది; గమనించారా? ఇక్కడ కూడ జరిగేది అదే ప్రక్రియ, మీరతని నుండి యేదో ఆశిస్తూ వుంటారు. మీ అర నెరవేరనప్పుడు మీరు నిరాశ చెందుతారు. నిజానికి దాని అర్ధం యేమిటంటే, మీరు అంతరికంగా, మానసికంగా, ఆ మనిషి మీద ఆధారపడి వున్నారన్నమాట! కాబట్టి. మానసికమైన పరాధీనత ఎక్కడ వున్నదో అక్కడ అశాభంగము, చిరాకు తప్పవు. దానివలన కోపము, మాత్సర్యము, అసూయ – ఇంకా రకరకాలైన విరోధ లక్షణాలన్నీ కలుగుతాయి. అందువలన చిన్నప్పటి నుండి మీరు ప్రేమిస్తూ వుండాలి – చెట్టును గాని, పిట్టను గాని, జంతువును గాని, మీ ఉపాధ్యాయుని గాని, మీ తల్లిని గాని, మీ తండ్రిని

గాని – ఎవరినైనా సరే, దేనినైనా సరే సంపూర్ణ భావముతో ప్రేమించడం చాలా అవసరం. అప్పుడు స్వయంగా మీకే అర్థమవుతుంది. ఘర్షణ లేకుండా, భయం లేకుండా వుండడమంటే యేమిటో,

ఆశాభంగము వలన కలిగే లక్షణాలు ఏమిటి?

  1. ప్రేమ అనురాగలు

  2. కోపము, మాత్సర్యములు

  3. సుఖ సంతోషాలు

  4. కామ లోభములు

View Answer

Answer : 2

కోపము, మాత్సర్యములు

Question: 8

తండ్రికి తన కొడుకుమీద కాని కూతురుమీదగాని కోపమెందుకు వస్తుంది? ఎందుకంటే, తన బిడ్డ తాను కోరినట్లుండక, తాను చెప్పిన పని చేయక, తానుద్దేశించిన చట్రంలో ఇమడక తిరుగబడడం మొదలుపెడుతుంది. తల్లిదండ్రులు తమ ఆస్తి ద్వారా గాని, తమ బిడ్డల ద్వారా గాని తన ఆశలను ఫలింపజేసుకోవడానికి, తాము చిరంజీవులై పోవడానికి ప్రయత్నిస్తారు. తనుకు నచ్చని పనిని బిడ్డ చేసినప్పుడు వాండ్లకు తీవ్రమైన కోపం వస్తుంది. ఓ యెట్లా వుండవలెనో వారికొక ఉద్దేశమున్నది. ఒక ఆదర్శమున్నది. దాని ద్వారా వారు తమ ఆశయాలను నెరవేర్చుకొనదలుస్తారు. అందులోనే వారికి తృప్తి, అందువలన తమ ఉద్దేశాలకు భిన్నంగా బిడ్డలు నడుచుకొంటున్నప్పుడు వారికి కోపం వస్తుంది.
ఒక్కొక్కసారి మీ స్నేహితుని మీద మీకెంతో కోపం వస్తుంది; గమనించారా? ఇక్కడ కూడ జరిగేది అదే ప్రక్రియ, మీరతని నుండి యేదో ఆశిస్తూ వుంటారు. మీ ఆశ నెరవేరనప్పుడు మీరు నిరాశ చెందుతారు. నిజానికి దాని అర్థం యేమిటంటే, మీరు అంతరికంగా, మానసికంగా, ఆ మనిషి మీద ఆధారపడి వున్నారన్నమాట! కాబట్టి. మానసికమైన పరాధీనత ఎక్కడ వున్నదో అక్కడ అశాభంగము, చిరాకు తప్పవు. దానివలన కోపము, మాత్సర్యము. అసూయ – ఇంకా రకరకాలైన విరోధ లక్షణాలన్నీ కలుగుతాయి. అందువలన చిన్నప్పటి నుండి మీరు ప్రేమిస్తూ వుండాలి – చెట్టును గాని, పిట్టను గాని, జంతువును గాని, మీ ఉపాధ్యాయుని గాని, మీ తల్లిని గాని, మీ తండ్రిని గాని – ఎవరిదైనా సరే, దేనినైనా సరే సంపూర్ణ భాదముతో ప్రేమించడం చాలా అవసరం. అప్పుడు స్వయంగా మీకే అర్ధమవుతుంది. ఘర్షణ లేకుండా, భయం లేకుండా వుండడమంటే యేమిటో,

ఒక వ్యక్తి పట్ల మనం నిరాశ రెండుతున్నామంటే కారణం

  1. మానసికంగా ఆధారపడి ఉండటం.

  2. ఆర్థికంగా ఆధారపడి ఉండటం

  3. భౌతికంగా ఆధారపడి ఉండటం

  4. సామాజికంగా ఆధారపడి ఉండటం

View Answer

Answer : 1

మానసికంగా ఆధారపడి ఉండటం.

Question: 9

తండ్రికి తన కొడుకుమీద కాని కూతురుమీదగాని కోపమెందుకు వస్తుంది? ఎందుకంటే, తన బిడ్డ తాను కోరినట్లుండక, తాను చెప్పిన పని చేయక, తానుద్దేశించిన చట్రంలో ఇమడక తిరుగబడడం మొదలుపెడుతుంది. తల్లిదండ్రులు తమ ఆస్తి ద్వారా గాని, తమ బిడ్డల ద్వారా గాని తన ఆశలను ఫలింపజేసుకోవడానికి, తాము చిరంజీవులై పోవడానికి ప్రయత్నిస్తారు. తనుకు నచ్చని పనిని బిడ్డ చేసినప్పుడు వాండ్లకు తీవ్రమైన కోపం వస్తుంది. ఓ యెట్లా వుండవలెనో వారికొక ఉద్దేశమున్నది. ఒక ఆదర్శమున్నది. దాని ద్వారా వారు తమ ఆశయాలను నెరవేర్చుకొనదలుస్తారు. అందులోనే వారికి తృప్తి, అందువలన తమ ఉద్దేశాలకు భిన్నంగా బిడ్డలు నడుచుకొంటున్నప్పుడు వారికి కోపం వస్తుంది.
ఒక్కొక్కసారి మీ స్నేహితుని మీద మీకెంతో కోపం వస్తుంది; గమనించారా? ఇక్కడ కూడ జరిగేది అదే ప్రక్రియ, మీరతని నుండి యేదో ఆశిస్తూ వుంటారు. మీ ఆశ నెరవేరనప్పుడు మీరు నిరాశ చెందుతారు. నిజానికి దాని అర్థం యేమిటంటే, మీరు అంతరికంగా, మానసికంగా, ఆ మనిషి మీద ఆధారపడి వున్నారన్నమాట! కాబట్టి. మానసికమైన పరాధీనత ఎక్కడ వున్నదో అక్కడ అశాభంగము, చిరాకు తప్పవు. దానివలన కోపము, మాత్సర్యము. అసూయ – ఇంకా రకరకాలైన విరోధ లక్షణాలన్నీ కలుగుతాయి. అందువలన చిన్నప్పటి నుండి మీరు ప్రేమిస్తూ వుండాలి – చెట్టును గాని, పిట్టను గాని, జంతువును గాని, మీ ఉపాధ్యాయుని గాని, మీ తల్లిని గాని, మీ తండ్రిని గాని – ఎవరిదైనా సరే, దేనినైనా సరే సంపూర్ణ భాదముతో ప్రేమించడం చాలా అవసరం. అప్పుడు స్వయంగా మీకే అర్ధమవుతుంది. ఘర్షణ లేకుండా, భయం లేకుండా వుండడమంటే యేమిటో,

ఎందుకు కోపం వస్తుంది?

  1. ఉద్యోగంలో ఇమడనందుకు

  2. కుటుంబంలో ఉండనందుకు

  3. తాను నిర్దేశించిన చట్రంలో ఉండనందుకు

  4. వ్యాపారం చేస్తున్నందుకు

View Answer

Answer : 3

తాను నిర్దేశించిన చట్రంలో ఉండనందుకు

Question: 10

తండ్రికి తన కొడుకుమీద కాని కూతురుమీదగాని కోపమెందుకు వస్తుంది? ఎందుకంటే, తన బిడ్డ తాను కోరినట్లుండక, తాను చెప్పిన పని చేయక, తానుద్దేశించిన చట్రంలో ఇమడక తిరుగబడడం మొదలుపెడుతుంది. తల్లిదండ్రులు తమ ఆస్తి ద్వారా గానీ, తమ బిడ్డల ద్వారా గాని తమ ఆశలను ఫలింపజేసుకోవడానికి, తాము చిరంజీవులై పోవడానికి ప్రయత్నిస్తారు. తనుకు నచ్చని పనిని బిడ్డ చేసినప్పుడు వాండ్లకు తీవ్రమైన కోపం వస్తుంది. ఓద్ద యెట్లా వుండవలెనో వారికొక ఉద్దేశమున్నది. ఒక ఆదర్శమున్నది. దాని ద్వారా వారు తమ ఆశయాలను నెరవేర్చుకొనదలుస్తారు. అందులోనే వారికి తృప్తి, అందువలన తమ ఉద్దేశాలకు భిన్నంగా బిడ్డలు నడుచుకొంటున్నప్పుడు వారికి కోపం వస్తుంది.
ఒక్కొక్కసారి మీ స్నేహితుని మీద మీకెంతో కోపం వస్తుంది; గమనించారా? ఇక్కడ కూడ జరిగేది అదే ప్రక్రియ, మీరతని నుండి యేదో ఆశిస్తూ వుంటారు. మీ ఆశ నెరవేరనప్పుడు మీరు నిరాశ చెందుతారు. నిజానికి దాని అర్థం యేమిటంటే, మీరు అంతరికంగా, మానసికంగా, ఆ మనిషి మీద ఆధారపడి వున్నారన్నమాట! కాబట్టి. మానసికమైన పరాధీనత ఎక్కడ వున్నదో అక్కడ ఆశాభంగము, చిరాకు తప్పవు. దానివలన కోపము, మాత్పర్యము, అసూయ – ఇంకా రకరకాలైన విరోధ లక్షణాలన్నీ కలుగుతాయి. అందువలన చిన్నప్పటి నుండి మీరు ప్రేమిస్తూ వుండాలి – చెట్టును గాని, పిట్టను గాని, జంతువును గాని, మీ ఉపాధ్యాయుని గాని, మీ తల్లిని గాని, మీ తండ్రిని గాని – ఎవరినైనా సరే, దేనినైనా సరే సంపూర్ణ భావముతో ప్రేమించడం చాలా అవసరం. అప్పుడు స్వయంగా మీకే.. అర్ధమవుతుంది. ఘర్షణ లేకుండా, భయం లేకుండా వుండడమంటే యేమిటో,

ఏ తండ్రికైనా ఎవరిమీద కోపం వస్తుంది?

  1. సోదరుల మీద

  2. బంధువుల మీద

  3. సంతానము మీద

  4. స్నేహితుల మీద

View Answer

Answer : 3

సంతానము మీద

Recent Articles