Home  »  TG TET  »  Telugu-5

Telugu-5 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

జగతీనాథు రథంబుపజ్జ బహుదేశంబుల్ నడిం దాటి త

త్యగరక్షా ప్రకుమార భస్మముల మీదన్ ముంచి పాజన్ మరు

వ్యగరావాసము వారు పొందిరి నవీనశ్రీలతో గంగ నీ

సంగీతం గాక మహాదురంత సుజనద్రో వానలం బాజానే.

‘సుజనద్రోహానలము” లో ఉన్న సంధి

  1. గుణసంధి

  2. సవర్ణదీర్ఘ సంధి

  3. యణాదేశసంధి

  4. రూపకసంధి

View Answer

Answer : 2

సవర్ణదీర్ఘ సంధి

Question: 12

గతీనాథు రథంబుపజ్జ బహుదేశంబుల్ వడిం దాటి త

కృగరక్షా ప్రకుమార భస్మముల మీదన్ ముంచి పాజన్ మరు

న్యగరావాసము వారు పొందిరి నవీనశ్రీలతో గంగ నీ

రుగతం గాక మహాదురంత సుజన దోహానలం బాజునే.

భస్మరాసులుగా ఉన్నవారు దేనిని పొందారు?

  1. నగరావాసము

  2. సాగరావాసము

  3. స్వర్గము

  4. నరకము

View Answer

Answer : 3

స్వర్గము

Question: 13

జగతీనాథు రధంబుపజ్జ బహుదేశంబుల్ వడిం దాటి త

తృగరక్షా ప్రకుమార భస్మముల మీదన్ ముంచి పాజన్ మరం

స్వగరాచానము వారు పొందిరి నవీనŚలతో గంగ నీ

రుగతం గాక మహాదురంత సుజన దోహానలం బాజశే.

భస్మరాసులు మీద ప్రవహించిన జలము…….?

  1. యమునా జలము

  2. గంగాజలము

  3. సాగరజలము

  4. సుజలము

View Answer

Answer : 2

గంగాజలము

Question: 14

జగతీనాథు రధంపజ్జ బహదేశంబుల్ నడిం దాటి త

త్యగరక్షాసమమార భస్మముల మీదన్ ముంచి పాజన్ మరు

స్వగరావాసము వారు పొందిరి నవీనŚలతో గంగ నీ

రుగతిం గాక మహాదురంత సుజన ద్రోహానలం బాఱుశే,

భస్మరాసులు ఎవరివి?

  1. నగర కుమారులని

  2. సాగర కుమారులవి

  3. సగర కుమారులవి.

  4. ఉరగ కుమారులని

View Answer

Answer : 3

సగర కుమారులవి.

Question: 15

జగతీనాథు రధంపజ్జ బహుదేశంబర్ నడిం దాటి త

త్యగరక్షాసకుమార భస్మముల మీదన్ ముంచి పాలన్ మరు

వ్యగరావాసము వారు పొందిరి నవీనశ్రీలతో గంగ నీ

రంగోతం గాక మహాదురంత సుజన ద్రోహానలం జాఅనే

జగతీనాథుడు ఎవరు?

  1. జగన్నాథుడు

  2. నగరుడు

  3. భగీరథుడు

  4. జగన్నాథరాయలు

View Answer

Answer : 3

భగీరథుడు

Recent Articles