Home  »  TG TET  »  Telugu-6

Telugu-6 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

మాతృభాష నిర్వచనాలలో సరియైనది.

  1. ప్రయత్నపూర్వకంగా అభ్యసించి విద్యార్జనకు దోహదపడేది

  2. వ్యక్తి, తన యవ్వన దశ నుండి ఆరంభించి, తన హావభావాలను, క్రోధానురాగాలను వ్యక్తపరచుటకు ఉపయోగపడునది

  3. వ్యక్తి, తాను భాష నభ్యసిస్తున్నాననే స్పృహ లేకుండా అలవరచుకొన్నది

  4. వ్యక్తి, ఒక భాషలోని వ్యాకరణ సూత్రాలను తెలుసుకొని, సంభాషణ సమయంలో క్లిష్టతరంగా ఉపయోగించేది.

View Answer

Answer : 3

వ్యక్తి, తాను భాష నభ్యసిస్తున్నాననే స్పృహ లేకుండా అలవరచుకొన్నది

Question: 7

శార్దూలానికి గణాలు –

  1. సభరనమయవ

  2. మరథనయ య య

  3. మ స జ స త త గ

  4. భ స జసతతగ

View Answer

Answer : 3

మ స జ స త త గ

Question: 8

నా చేత పుస్తకం చదువబడింది – వాక్యం?

  1. సామాన్య వాక్యం

  2. విశేష వాక్యం

  3. కర్మణి వాక్యం

  4. కర్తరీ వాక్యం

View Answer

Answer : 3

కర్మణి వాక్యం

Question: 9

‘మారేడు నీవని, మారేడు దళములు తెచ్చాను” – అలంకారము

  1. ఛేకాను ప్రాస

  2. లాటానుప్రాస

  3. యమకము

  4. ముక్తపదగ్రస్తము

View Answer

Answer : 3

యమకము

Question: 10

ముక్కంటి – సమాసము (పేరు)

  1. ద్విగు సమాసము

  2. రూపక సమాసము

  3. టుగాగమ సమాసము

  4. బహువ్రీహి సమాసము

View Answer

Answer : 4

బహువ్రీహి సమాసము

Recent Articles