Home  »  TG TET  »  Telugu-6

Telugu-6 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

అయ్యవసరము – సంధి పేరు

  1. యణాదేశ సంధి

  2. త్రికసంధి

  3. ద్వ్హిత్వ స౦ది

  4. గుణసంధి

View Answer

Answer : 2

త్రికసంధి

Question: 12

పద్మనాభుడు – వ్యుత్పత్తి

  1. పద్మమే నాభిగా కలవాడు.

  2. పద్మమును నాభి యందు కలవాడు

  3. పద్మనాభిని తన నాభిగా కలవాడు.

  4. పద్మనాభి వంటి నాభిని కలవాడు.

View Answer

Answer : 2

పద్మమును నాభి యందు కలవాడు

Question: 13

రాజు కు పర్యాయ పదము

  1. చంద్రుడు

  2. సూర్యుడు

  3. భూమి

  4. ఆకాశము

View Answer

Answer : 1

చంద్రుడు

Question: 14

ధర్మము నకు వ్యతిరేక పదము

  1. సుధర్మము

  2. అధర్మము

  3. సధర్మము

  4. నధర్మము

View Answer

Answer : 2

అధర్మము

Question: 15

\”కరము\”నకు అర్థము

  1. గాడిద

  2. కారము

  3. మొసలి

  4. చేయి

View Answer

Answer : 4

చేయి

Recent Articles