Home  »  TG TET  »  Telugu-7

Telugu-7 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

డుల్లు  పదానికి అర్థం –

  1. బాధపడుట

  2. దూర౦

  3. పడిపోవుట

  4. ఉప్పు

View Answer

Answer : 3

పడిపోవుట

Question: 2

తెలుగు జానపద గేయ సాహిత్యం’ పై పరిశోధన చేసిన పరిశోధకులు-

  1. ఆర్వియస్ సు౦దర౦

  2. నాయని కృష్ణకుమారి

  3. బిరుదురాజు రామరాజు

  4. తూమాటి దొణప్ప

View Answer

Answer : 3

బిరుదురాజు రామరాజు

Question: 3

త్రివిధ కావ్య పారీణుడు

  1. పాల్కురికి సోమన

  2. అల్లసాని పెద్దన

  3. నన్నయ

  4. తిక్కన

View Answer

Answer : 4

తిక్కన

Question: 4

భాస్కర శతకంలో విశేషంగా కనిపించే అలంకారం

  1. శ్లేషాలంకారం

  2. అర్థాంతరన్యాసం

  3. అతిశయోక్తి

  4. ఉపమాలంకారం

View Answer

Answer : 2

అతిశయోక్తి

Question: 5

భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన ప్రథమ మహిళ

  1. మాగంటి అన్నపూర్ణమ్మ

  2. దుర్గాబాయి దేశ్ ముఖ్

  3. సంగెం లక్ష్మీబాయి

  4. అచ్చమాంబ

View Answer

Answer : 3

సంగెం లక్ష్మీబాయి

Recent Articles