Home  »  TG TET  »  Telugu-7

Telugu-7 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

మానవ విద్యలో సృజనాత్మకత అనేది అద్వితీయ అంశం. మిగతా జంతువులు తల్లిదండ్రుల నుంచి దారి తెన్ను తెలుసుకోవచ్చు, నైపుణ్యాల విషయంలో వాటిని అధిగమించి పోనూవచ్చు. అయినా వాటి ప్రవర్తన – సహజావబోధగానే వుంటుంది. వాటి కలయికల ధోరణుల్లో యే తేడాలూ లేకుండా తరాల తరబడి అలాగే సాగుతూ ఉంటుంది. జంతువుల్లో ప్రవర్తనాపరమైన మార్పులు జీవనిర్మాణంలో మార్పుల్ని బట్టి శారీరకంగా ఉంటుంది. నిజానికి పరిణామం అంటే యిదే – కాని మనుషుల్లో నేర్చుకోవడం అనేది శారీరక నిర్మితిలో నుంచి రాదు, జన్యు సమాచారం నుంచీ రాదు. ఒక తరం నేర్చుకున్న సామర్థ్యాలు విద్య ద్వారా తప్ప తరవాతి తరానికి అందవు. మానవ అధ్యయనంలో తులనాత్మకంగా వున్న బహిరంగ, అనిర్మిత స్వభావమే మానవ సృజనాత్మకతకు ఆధారం.
ప్రకృతిలో కనిపించే పదార్థాన్ని, శక్తుల పరిమాణాన్ని మనుషులు తగ్గించలేరు. అయితే తమకు లబ్ది చేకూర్చే వాటిని సృష్టించుకుందుకు వాటిని అదుపు చేసుకోగలరు. దీన్ని స్వయం ప్రతిభ అనండి, ఆవిష్కరణ అనండి. మనకు రూపాన్ని మార్చే శక్తి వుంది, మానవాళి లాభం కోసం ప్రకృతి యిచ్చిన దేన్నైనా తిరిగి నిర్దేశించుకునే శక్తి వుంది. అలా చేసేటప్పుడు మానవ జీవితానికి సంబంధించి స్వేచ్ఛగా మనం యేర్పాటు చేసుకునే ప్రయోజనమో, గుర్తించిన ప్రయోజనమో వుంటాయి.
యావత్ సమాజానికీ సంక్షేమం కలిగించేటట్టు, అలాగే తమకు సంక్షేమం కలిగించేటట్టూ విలువలు సృష్టించుకునే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే విద్య సాధించవలసిన ప్రయోజనం అయినప్పుడు అది మూడు విధానరంగాలుగా వుంటేటట్టు తన ప్రయత్నాల్ని వివిధీకరించు కోవాలి. సద్గుణం, లాభం, సౌందర్యం పెంపొందించుకోవడం యిందులో ప్రతి ఒకటి సంపూర్ణ మానవ వ్యక్తిత్వంలో ఒక అంశం మాత్రమే, యేదీ దానికి గా చాలదు. మానవ వ్యక్తిత్వం అభివృద్ధి చెందాలి అంటే యీ మూడు తరహాల విద్య కావాలి.

ప్రకృతి శక్తులపై మనిషి ప్రభావం –

  1. అపరిమితం

  2. శూన్యం

  3. నిర్దేశనా శక్తి

  4. మధ్యస్థం

View Answer

Answer : 3

నిర్దేశనా శక్తి

Question: 7

విద్యా ప్రయోజనం –

  1. విలువల నిర్మాణ సామర్థ్యం

  2. స్వేచ్ఛా ప్రవృత్తి

  3. సద్గుణ౦

  4. సంపద సృష్టి సామర్థ్యం

View Answer

Answer : 1

విలువల నిర్మాణ సామర్థ్యం

Question: 8

మానవ విద్యలో సృజనాత్మకత అనేది అద్వితీయ అంశం. మిగతా జంతువులు తల్లిదండ్రుల నుంచి దారి తెన్ను తెలుసుకోవచ్చు, నైపుణ్యాల విషయంలో వాటిని అధిగమించి పోనూవచ్చు. అయినా వాటి ప్రవర్తన – సహజావబోధగానే వుంటుంది. వాటి కలయికల ధోరణుల్లో యే తేడాలూ లేకుండా తరాల తరబడి అలాగే సాగుతూ ఉంటుంది. జంతువుల్లో ప్రవర్తనాపరమైన మార్పులు జీవనిర్మాణంలో మార్పుల్ని బట్టి శారీరకంగా ఉంటుంది. నిజానికి పరిణామం అంటే యిదే – కాని మనుషుల్లో నేర్చుకోవడం అనేది శారీరక నిర్మితిలో నుంచి రాదు, జన్యు సమాచారం నుంచీ రాదు. ఒక తరం నేర్చుకున్న సామర్థ్యాలు విద్య ద్వారా తప్ప తరువాతి తరానికి అందవు. మానవ అధ్యయనంలో తులనాత్మకంగా వున్న బహిరంగ, అనిర్మిత స్వభావమే మానవ సృజనాత్మకతకు ఆధారం.
ప్రకృతిలో కనిపించే పదార్థాన్ని, శక్తుల పరిమాణాన్ని మనుషులు తగ్గించలేరు. అయితే తమకు లబ్ది చేకూర్చే వాటిని సృష్టించుకుందుకు వాటిని అదుపు చేసుకోగలరు. దీన్ని స్వయం ప్రతిభ అనండి, ఆవిష్కరణ అనండి. మనకు రూపాన్ని మార్చే శక్తి వుంది, మానవాళి లాభం కోసం ప్రకృతి యిచ్చిన దేన్నైనా తిరిగి నిర్దేశించుకునే శక్తి వుంది. అలా చేసేటప్పుడు మానవ జీవితానికి సంబంధించి స్వేచ్ఛగా మనం యేర్పాటు చేసుకునే ప్రయోజనమో, గుర్తించిన ప్రయోజనమో వుంటాయి.
యావత్ సమాజానికీ సంక్షేమం కలిగించేటట్టు, అలాగే తమకు సంక్షేమం కలిగించేటట్టూ విలువలు సృష్టించుకునే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే విద్య సాధించవలసిన ప్రయోజనం అయినప్పుడు అది మూడు విధానరంగాలుగా వుంటేటట్టు తన ప్రయత్నాల్ని వివిధీకరించు కోవాలి. సద్గుణం, లాభం, సౌందర్యం పెంపొందించుకోవడం యిందులో ప్రతి ఒకటీ సంపూర్ణ మానవ వ్యక్తిత్వంలో ఒక అంశం మాత్రమే, యేదీ దానికి గా చాలదు. మానవ వ్యక్తిత్వం అభివృద్ధి చెందాలి అంటే యీ మూడు తరహాల విద్య కావాలి.

వ్యక్తిత్వ వికాసంలో ఎన్ని విధాలైన విద్య అవసరం

  1. నాలుగు

  2. రెండు

  3. ఐదు

  4. మూడు

View Answer

Answer : 3

ఐదు

Question: 9

మానవ సృజనాత్మకతకు ఆధారం

  1. సహజాతం

  2. ప్రకృతి శక్తులు

  3. ఆవిష్కరణ

  4. అధ్యయనాత్మక విద్య

View Answer

Answer : 4

అధ్యయనాత్మక విద్య

Question: 10

పరిణామం అంటే –

  1. శారీరక ఎదుగుదల

  2. ప్రవర్తనా స్థితి

  3. జన్యు సమాచారం

  4. స్వీయ ప్రతిభ

View Answer

Answer : 2

ప్రవర్తనా స్థితి

Recent Articles