Home  »  TG TET  »  Telugu-8

Telugu-8 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

మాతృభాష, బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు – సంవత్సరాలను జతపరచుము

A) గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు

B) హార్టాగ్ కమిటీ

C) మొదలియార్ కమీషన్

D) కొఠారి కమిషన్

i. 1929

ii. 1952-53

iii. 1964-66

iv. 1910

  1. A-ii: B-ii : C-iv: D-i

  2. A- iv: B – iii : C – i; D – ii

  3. A – ii; B – iv; C – iii; D – i

  4. A -iv; B-i; C- ii: D- iii

View Answer

Answer : 4

A -iv; B-i; C- ii: D- iii

Question: 7

కింది వానిలో ‘విశేషణోభయపద సమాస’ పదమేది?

  1. తెల్ల కలువ

  2. మినక్షి

  3. శితోష్ణ౦

  4. కవి సింహం

View Answer

Answer : 3

శితోష్ణ౦

Question: 8

కింది వానిలో ‘న తత్పురుష సమాస పదం కానిది ఏది?

  1. అనుచితం

  2. ఆదేశ౦

  3. అజ్ఞన౦

  4. అసాధారణం

View Answer

Answer : 2

ఆదేశ౦

Question: 9

కింది వానిలో ‘శబ్ద పల్లవం’ కానిది ఏది?

  1. మేల్కొను

  2. నిలుచుండు

  3. కూర్చుండ

  4. కడిమి

View Answer

Answer : 4

కడిమి

Question: 10

కింది వానిలో జాతివాచకాన్ని గుర్తించండి.

  1. మంచితనం

  2. ఇనుము

  3. వృక్షము

  4. చిన్నతన౦

View Answer

Answer : 3

వృక్షము

Recent Articles