Home  »  TG TET  »  Telugu-8

Telugu-8 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

మీ యిల్లు – ఇందలి సంధిని గుర్తించండి

  1. యడాగమ సంధి

  2. సవర్ణ దీర్ఘ సంధి

  3. ఇకార సంధి

  4. అకార సంధి

View Answer

Answer : 4

అకార సంధి

Question: 12

క్షితి ధరం  అనగా

  1. నశించినది.

  2. పర్వతం

  3. చెట్టు

  4. ధర్మాత్ముడు

View Answer

Answer : 2

పర్వతం

Question: 13

అలి కి వికృత పదం

  1. ఓలి

  2. ఓగిర౦

  3. అయ్య

  4. అబ్భుర౦

View Answer

Answer : 1

ఓలి

Question: 14

విసపు మేతరి  వ్యుత్పత్తి అర్థం

  1. హరింపబడునది

  2. హాలాహలమును మింగినవాడు.

  3. సంసార బంధాలకు కట్టుపడేవాడు

  4. ఏ పదార్థానైనా తినేవాడు.

View Answer

Answer : 2

హాలాహలమును మింగినవాడు.

Question: 15

ఈవి, ఈగి అనే పర్యాయ పదాలు గల పద౦

  1. సీత

  2. శౌరి

  3. స౦యమి

  4. త్యాగం

View Answer

Answer : 4

త్యాగం