Home  »  TG TET  »  Telugu-9

Telugu-9 (తెలుగు) Previous Questions and Answers for TG TET

These Telugu (తెలుగు) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Telugu Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

సాహిత్య భాషకి, సాహిత్యేతర భాషకి సమాన ప్రమాణాలున్నా వినియోగంలో స్పష్టమైన భేదం ఉంటుంది. విషయ ప్రధానమైన వచనానికి విషయాన్ని అందజేయడం ప్రధానం. విషయాన్ని అందజేయడంలో స్పష్టత, సూటిదనం, బసంక్లిష్టత విషయ ప్రధాన వ్యాసాలలో అపేక్షితం వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు విషయ సృష్టత ప్రధానం గురుడ నుడికారాలు, సామెతలు, జాతీయాలకు అందులో స్థానం ఉండే అవకాశం లేదు. సామాజిక, రాజకీయ వ్యాసాలలో వాటి ప్రయోజనం కొంతవరకు ఉండవచ్చు. సృజనాత్మక సాహిత్యభాష వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. సాహిత్యం సాధారణ జీవితాన్ని, జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది. సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, స్థానికత, సామాజిక వర్గాలు, కుటుంబ సంబంధాలు, పాలకులు, పాలితులు, జీవితానికి సంబంధించిన అనేక కోణాలు కల్పనా సాహిత్యంలో ప్రస్తక్తం అవుతాయి. ప్రతిపాద్య వస్తువును బట్టి భాషా వినియోగం ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో మాండలికానికి సంబంధించిన చర్చ పునరావృత్తం అవుతూనే ఉంది. ఉపయోగించిన మాండలికం సహజంగా ఉందా? లేదా? రచయిత ప్రయత్నపూర్వకంగా మాండలికాన్ని ఉపయోగించినందువల్ల శైలి కృత్రిమమై పఠనీయతను కోల్పోయిందా? అన్న అంశాలపైన అంతగా చర్చలు జరిగినట్టు కనిపించదు.
పాత్రలను బట్టి సంభాషణలు మాండలికంలో ఉండవచ్చుకాని కథనం, వర్ణనలు సాధారణ లిఖిత భాషలోనే ఉండడం అవసరం అని ఒక సాధారణ వాదన వినిపిస్తూ ఉంటుంది. రచనా భాష, మాండలిక ప్రయోగం రచయితడు వస్తువు విషయయంలో, పాఠడుల విషయంలో ఉన్న వైఖరి, ఆశించిన ప్రయోజనం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. దేనికీ ప్రత్యేక నియమనిబంధన లేవీ ఉండవు. రచనలో మధ్య తరగతి వస్తువు ప్రధానమైనప్పుడు సాధారణంగా శైలి సమకాలిక ఆధునిక వచన రచనాశైలి అయి ఉంటుంది.

రచనా భాష విషయంలో రచయితకు ఉన్న ప్రాతిపదిక-

  1. కీర్తి ప్రతిజ్ఞలు

  2. పాఠకుల ప్రయోజనం

  3. భాషా ప్రయోగ ప్రదర్శన

  4. విమర్శకుల ప్రశంసలు

View Answer

Answer : 2

పాఠకుల ప్రయోజనం

Question: 7

సాహిత్య భాషకి, సాహిత్యేతర భాషకి సమాన ప్రమాణాలున్నా వినియోగంలో స్పష్టమైన భేదం ఉంటుంది. విషయ ప్రధానమైన వచనానికి విషయాన్ని అందజేయడం ప్రధానం. విషయాన్ని అందజేయడంలో స్పష్టత, సూటిదనం, బసంక్లిష్టత విషయ ప్రధాన వ్యాసాలలో అపేక్షితం వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు విషయ సృష్టత ప్రధానం గురుడ నుడికారాలు, సామెతలు, జాతీయాలకు అందులో స్థానం ఉండే అవకాశం లేదు. సామాజిక, రాజకీయ వ్యాసాలలో వాటి ప్రయోజనం కొంతవరకు ఉండవచ్చు. సృజనాత్మక సాహిత్యభాష వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. సాహిత్యం సాధారణ జీవితాన్ని, జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది. సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, స్థానికత, సామాజిక వర్గాలు, కుటుంబ సంబంధాలు, పాలకులు, పాలితులు, జీవితానికి సంబంధించిన అనేక కోణాలు కల్పనా సాహిత్యంలో ప్రస్తక్తం అవుతాయి. ప్రతిపాద్య వస్తువును బట్టి భాషా వినియోగం ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో మాండలికానికి సంబంధించిన చర్చ పునరావృత్తం అవుతూనే ఉంది. ఉపయోగించిన మాండలికం సహజంగా ఉందా? లేదా? రచయిత ప్రయత్నపూర్వకంగా మాండలికాన్ని ఉపయోగించినందువల్ల శైలి కృత్రిమమై పఠనీయతను కోల్పోయిందా? అన్న అంశాలపైన అంతగా చర్చలు జరిగినట్టు కనిపించదు.
పాత్రలను బట్టి సంభాషణలు మాండలికంలో ఉండవచ్చుకాని కథనం, వర్ణనలు సాధారణ లిఖిత భాషలోనే ఉండడం అవసరం అని ఒక సాధారణ వాదన వినిపిస్తూ ఉంటుంది. రచనా భాష, మాండలిక ప్రయోగం రచయితడు వస్తువు విషయయంలో, పాఠడుల విషయంలో ఉన్న వైఖరి, ఆశించిన ప్రయోజనం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. దేనికీ ప్రత్యేక నియమనిబంధన లేవీ ఉండవు. రచనలో మధ్య తరగతి వస్తువు ప్రధానమైనప్పుడు సాధారణంగా శైలి సమకాలిక ఆధునిక వచన రచనాశైలి అయి ఉంటుంది.

మాండలిక భాషా వినియోగంలో సాధారణ వాదన –

  1. కథనం సాధారణ భాషలో ఉండాలి.

  2. సంభాషణలు సహజ మాండలికంలో ఉండాలి.

  3. పాత్రల వరకు మాండలికం అవసరం.

  4. కథంతా మాండలికంలోనే సాగాలి.

View Answer

Answer : 1

కథనం సాధారణ భాషలో ఉండాలి.

Question: 8

సాహిత్య భాషకి, సాహిత్యేతర భాషకి సమాన ప్రమాణాలున్నా వినియోగంలో స్పష్టమైన భేదం.. ఉంటుంది. విషయ ప్రధానమైన వచనానికి విషయాన్ని అందజేయడం ప్రధానం. విషయాన్ని అందజేయడంలో స్పష్టత, సూటిదనం, బసంక్లిష్టత విషయ ప్రధాన వ్యాసాలలో అపేక్షితం వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు విషయ సృష్టత ప్రధానం గురుడ నుడికారాలు, సామెతలు, జాతీయాలకు అందులో స్థానం ఉండే అవకాశం లేదు. సామాజిక, రాజకీయ వ్యాసాలలో వాటి ప్రయోజనం కొంతవరకు ఉండవచ్చు. సృజనాత్మక సాహిత్యభాష వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. సాహిత్యం సాధారణ జీవితాన్ని, జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది. సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, స్థానికత, సామాజిక వర్గాలు, కుటుంబ సంబంధాలు, పాలకులు, పాలితులు, జీవితానికి సంబంధించిన అనేక కోణాలు కల్పనా సాహిత్యంలో ప్రసక్తం అవుతాయి. ప్రతిపాద్య వస్తువును బట్టి భాషా వినియోగం ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో మాండలికానికి సంబంధించిన చర్చ పునరావృత్తం అవుతూనే ఉంది. ఉపయోగించిన మాండలికం సహజంగా ఉందా? లేదా? రచయిత ప్రయత్నపూర్వకంగా మాండలికాన్ని ఉపయోగించినందువల్ల శైలి కృత్రిమమై పనీయతను కోల్పోయిందా? అన్న అంశాలపైన అంతగా చర్చలు జరిగినట్టు కనిపించదు.
పాత్రలను బట్టి సంభాషణలు మాండలికంలో ఉండవచ్చుకాని కథనం, వర్ణనలు సాధారణ భాషలోనే ఉండవసరం అని ఒక సాధారణ వాదన వినిపిస్తూ ఉంటుంది. రచనా భాష, మాండలిక ప్రయోగం రచయితడు వస్తువు విషయయంలో, పాఠడుల విషయంలో ఉన్న వైఖరి, ఆశించిన ప్రయోజనం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. దీనికీ ప్రత్యేక నియమనిబంధన లేవీ ఉండవు. రచనలో మధ్య తరగతి వస్తువు ప్రధానమైనప్పుడు సాధారణంగా శైలి సమకాలిక ఆధునిక వచన రచనాశైలి అయి ఉంటుంది.

మాండలిక ప్రయోగ చర్చకు కారణం

  1. మాండలికం అర్థం కావడం

  2. శైలిలో కృత్రిమత్వం

  3. ప్రాంతీయ విభేదాలు

  4. మాండలికాలు అవసరం లేదు

View Answer

Answer : 2

శైలిలో కృత్రిమత్వం

Question: 9

సాహిత్య భాషకి, సాహిత్యేతర భాషకి సమాన ప్రమాణాలున్నా వినియోగంలో స్పష్టమైన భేదం.. ఉంటుంది. విషయ ప్రధానమైన వచనానికి విషయాన్ని అందజేయడం ప్రధానం. విషయాన్ని అందజేయడంలో స్పష్టత, సూటిదనం, బసంక్లిష్టత విషయ ప్రధాన వ్యాసాలలో అపేక్షితం వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు విషయ సృష్టత ప్రధానం గురుడ నుడికారాలు, సామెతలు, జాతీయాలకు అందులో స్థానం ఉండే అవకాశం లేదు. సామాజిక, రాజకీయ వ్యాసాలలో వాటి ప్రయోజనం కొంతవరకు ఉండవచ్చు. సృజనాత్మక సాహిత్యభాష వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. సాహిత్యం సాధారణ జీవితాన్ని, జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది. సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, స్థానికత, సామాజిక వర్గాలు, కుటుంబ సంబంధాలు, పాలకులు, పాలితులు, జీవితానికి సంబంధించిన అనేక కోణాలు కల్పనా సాహిత్యంలో ప్రసక్తం అవుతాయి. ప్రతిపాద్య వస్తువును బట్టి భాషా వినియోగం ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో మాండలికానికి సంబంధించిన చర్చ పునరావృత్తం అవుతూనే ఉంది. ఉపయోగించిన మాండలికం సహజంగా ఉందా? లేదా? రచయిత ప్రయత్నపూర్వకంగా మాండలికాన్ని ఉపయోగించినందువల్ల శైలి కృత్రిమమై పనీయతను కోల్పోయిందా? అన్న అంశాలపైన అంతగా చర్చలు జరిగినట్టు కనిపించదు.
పాత్రలను బట్టి సంభాషణలు మాండలికంలో ఉండవచ్చుకాని కథనం, వర్ణనలు సాధారణ భాషలోనే ఉండవసరం అని ఒక సాధారణ వాదన వినిపిస్తూ ఉంటుంది. రచనా భాష, మాండలిక ప్రయోగం రచయితడు వస్తువు విషయయంలో, పాఠడుల విషయంలో ఉన్న వైఖరి, ఆశించిన ప్రయోజనం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. దీనికీ ప్రత్యేక నియమనిబంధన లేవీ ఉండవు. రచనలో మధ్య తరగతి వస్తువు ప్రధానమైనప్పుడు సాధారణంగా శైలి సమకాలిక ఆధునిక వచన రచనాశైలి అయి ఉంటుంది.

భాషా వినియోగం దేని మీద ఆధారపడి ఉంటుంది-

  1. రచయిత పాండిత్యం

  2. పాఠకుల అవసరార్థం

  3. విమర్శకుల మెప్పుకోసం

  4. ప్రతిపాదిక వస్తువు

View Answer

Answer : 4

ప్రతిపాదిక వస్తువు

Question: 10

సాహిత్య భాషకి, సాహిత్వేతర భాషకి సమాన ప్రమాణాలున్నా వినియోగంలో స్పష్టమైన భేదం ఉంటుంది. విషయ ప్రధానమైన వచనానికి విషయాన్ని అందజేయడం ప్రధానం. విషయాన్ని అందజేయడంలో స్పష్టత, సూటిదనం, బసంక్లిష్టత విషయ ప్రధాన వ్యాసాలలో అపేక్షితం వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు విషయ సృష్టత ప్రధానం గరుడ నుడికారాలు, సామెతలు, జాతీయాలకు అందులో స్థానం ఉండే అవకాశం లేదు. సామాజిక, రాజకీయ వ్యాసాలలో వాటి
కొంతవరకు ఉండవచ్చు. సృజనాత్మక సాహిత్యభాష వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. సాహిత్యం సాధారణ జీవితాన్ని, జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిభలిస్తుంది. సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, స్థానికత, సామాజిక వర్గాలు, కుటుంబ సంబంధాలు, పాలకులు, పాలితులు, జీవితానికి సంబంధించిన అనేక కోణాలు కల్పనా సాహిత్యంలో ప్రసక్తం అవుతాయి. ప్రతిపాద్య వస్తువును బట్టి భాషా వినియోగం ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో మాండలికానికి సంబంధించిన చర్చ పునరావృత్తం అవుతూనే ఉంది. ఉపయోగించిన మాండలికం సహజంగా ఉందా? లేదా? రచయిత ప్రయత్నపూర్వకంగా మాండలికాన్ని ఉపయోగించినందువల్ల శైలి కృత్రిమమై పఠనీయతను కోల్పోయిందా? అన్న అంశాలపైన అంతగా చర్చలు జరిగినట్టు
కనిపించదు.
పాత్రలను బట్టి సంభాషణలు మాండలికంలో ఉండవచ్చుకాని కథనం, వర్ణనలు సాధారణ లిఖిత భాషలోనే ఉండడం అవసరం అని ఒక సాధారణ వాదన వినిపిస్తూ ఉంటుంది. రచనా భాష, మాండలిక ప్రయోగం రచయితడు వస్తువు విషయయంలో, పాఠడుల విషయంలో ఉన్న వైఖరి, ఆశించిన ప్రయోజనం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. దీనికీ ప్రత్యేక నియమనిబంధన లేవీ ఉండవు. రచనలో మధ్య తరగతి వస్తువు ప్రధానమైనప్పుడు సాధారణంగా శైలి సమకాలిక ఆధునిక వచన రచనాశైలి అయి ఉంటుంది.

ఏ వ్యాసాలలో జాతీయాలకు అవకాశం ఉందదు-

  1. సాహిత్య వ్యాసం

  2. విమర్శా వ్యాసం

  3. సాంకేతిక వ్యాసం

  4. కవిత్వ వ్యాసం

View Answer

Answer : 3

సాంకేతిక వ్యాసం

Recent Articles