- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
పున్నమరేలఁ దత్బురము పొంతనె పో శిఖరాళి దాఁకి,
వి చిన్నగతిన్ సుధారసము చింది పయిన్ దిగువాఱ నంతనుం
డి న్నెల సన్నగిల్లు; నదినిక్కము గాదనిలేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁబని యేమీల సాధనామముల్
ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి
ఉత్ప్రేక్ష
రూపక
అర్థాంతరన్యాసం
అతిశయోక్తి
Answer : 4
అతిశయోక్తి
Question: 12
పున్నమరేలఁ దత్బురము పొంతనె పో శిఖరాళి దాఁకి,
వి చిన్నగతిన్ సుధారసము చింది పయిన్ దిగువాఱ నంతనుం
డి న్నెల సన్నగిల్లు; నదినిక్కము గాదనిలేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁబని యేమీల సాధనామముల్
సుధారసము అంటే ఏమిటి?
గరళం
అమృతం
చెరుకురసం
వెన్నెల
Answer : 2
అమృతం
Question: 13
పున్నమరేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళి దాఁకి,
వి చిన్నగతిన్ సుధారసము చింది పయిన్ దిగువాఱ నంతనుం
డి న్నెల సన్నగిల్లు; నదినిక్కము గాదనిలేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁబని యేమిల సాధనామముల్
ఈ పద్యం ఏ ఛందో వృత్తానికి చెందింది?
ఉత్పలమాల
మత్తేభ౦
శార్దూలం
చంపకమాల
Answer : 1
ఉత్పలమాల
Question: 14
పున్నమరేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళి దాఁకి,
వి చిన్నగతిన్ సుధారసము చింది పయిన్ దిగువాఱ నంతనుం
డి న్నెల సన్నగిల్లు; నదినిక్కము గాదనిలేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁబని యేమిల సాధనామముల్
నిక్కము అనే పదానికి అర్థం ఏమిటి?
అసత్యము
సాధారణము
అసాధారణము
సత్యము
Answer : 4
సత్యము
Question: 15
పున్నమరేలఁ దత్సురము సొంతనె పో శిఖరాలి దానికి,
విచ్చిన్న తిన్ సుధారసము చింది పయిన్ దిగువాఅ నంతనుం
డి న్నెల సన్నగిల్లు; నదినిక్కము గాదనిలేని యా పదా
ర్వన్నై పసిండి మేదలకు రాయిని యేమిల సాధనామముల్
ఈ పద్యం రాసిన కవి ఎవరు?
అల్లసాని పెద్దన
రామరాజ భూషణుడు.
చేమకూర వెంకట కవి
బమ్మెర పోతన
Answer : 3
చేమకూర వెంకట కవి