- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపకుల్ మధ్యముల్
దమకై యన్యహితార్థ ఘాతుకజనుల్ రైత్యుల్, వృథాన్యార్థ భం
గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్ ?
“హితార్థ” సంధి పేరు.
సవర్ణదీర్ఘ సంధి
అత్వ సంధి
యణాదేశ సంధి
వృద్ధి సంధి
Answer: 1
సవర్ణదీర్ఘ సంధి
Question: 12
కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపకుల్ మధ్యముల్
దమకై యన్యహితార్థ ఘాతుకజనుల్ రైత్యుల్, వృథాన్యార్థ భం
గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్ ?
పై పద్యంలోని ఛందస్సు.
శార్దూలం
మత్తేభం
ఉత్పలమాల
చంపకమాల
Answer: 2
మత్తేభం
Question: 13
కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపకుల్ మధ్యముల్
దమకై యన్యహితార్థ ఘాతుకజనుల్ రైత్యుల్, వృథాన్యార్థ భం
గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్ ?
దైత్యులు ఎటువంటి వారు
దేవతలతో సమానం
రాజులతో సమానం
తమ పనికై ఇతరుల పనికి ఆటంకం కలిగించేవారు.
తమ పనిని పక్కన పెట్టేవారు
Answer: 3
తమ పనికై ఇతరుల పనికి ఆటంకం కలిగించేవారు.
Question: 14
కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపకుల్ మధ్యముల్
దమకై యన్యహితార్థ ఘాతుకజనుల్ రైత్యుల్, వృథాన్యార్థ భం
గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్ ?
సజ్జనులు ఎటువంటివారు.
పక్కవారి పనిని చెడగొట్టువారు.
పక్కవారిని పక్కదారి పట్టించేవారు.
తమ పని చేస్తూ పక్కవారికి సహా.యం చేసేవారు.
తమ పనిని పక్కన పెట్టి పక్కవారికి సహాయం చేసేవారు
Answer: 4
తమ పనిని పక్కన పెట్టి పక్కవారికి సహాయం చేసేవారు
Question: 15
కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపకుల్ మధ్యముల్
దమకై యన్యహితార్థ ఘాతుకజనుల్ రైత్యుల్, వృథాన్యార్థ భం
గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్ ?
పై పద్య రచయిత.
తిక్కన
ఎర్రన
ఏనుగు లక్ష్మణకవి
శ్రీనాథుడు
Answer: 3
ఏనుగు లక్ష్మణకవి