Home  »  TSPSC  »  Cabinet Mission Plan (1947)

Cabinet Mission Plan (1947) కేబినెట్ మిషన్ ప్రణాళిక(1947) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

1946లో భారతదేశాన్ని సందర్శించిన కేబినెట్ మిషన్ కు నాయకత్వం వహించింది?

  1. ఆర్.కె. మోరే
  2. ఎ.వి.కాంప్బెల్
  3. పెధిక్ లారెన్స్
  4. డేవిడ్ వార్నర్
View Answer

Answer: 3

పెధిక్ లారెన్స్

Question: 2

1946 ఫిబ్రవరి 19న భారతదేశానికి ముగ్గురు మంత్రుల కమిటీని పంపిస్తున్నట్టు ఎవరు ప్రకటించారు?

  1. లార్జ్ ఎన్బెరో
  2. లార్డ్ హోర్డింగ్
  3. క్లెమెంట్ అట్ల
  4. విన్స్టన్ చర్చిల్
View Answer

Answer: 3

క్లెమెంట్ అట్ల

Question: 3

కేబినెట్ మిషన్ లో ఈ కింది వారిలో ఎవరు సభ్యుడు

  1. సర్ స్టాఫర్డ్ క్రిప్స్
  2. పెతిక్ లారెన్స్ ప్రభువు
  3. అట్లీ ప్రభువు
  4. ఎ.వి.అలెగ్జాండర్
View Answer

Answer: 3

అట్లీ ప్రభువు

Question: 4

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనలు కాలక్రమానుసార (మొదటి నుండి చివరి వరకు) అమరిక ఏది?
I. కాబినెట్ మిషన్ తన రాజ్యాంగ పధకాన్ని ప్రకటించింది.

II. ప్రత్యేక కార్యాచరణ దినోత్సవాన్ని ముస్లిం లీగ్ ప్రకటించింది.

III. తాత్కాలిక ప్రభుత్వంలో చేరాలని ముస్లీమ్ లీగ్ నిర్ణయించుకుంది.
ఐచ్చికాలు

  1. I-II-III
  2. II-I-III
  3. II-III-I
  4. III-I-II
View Answer

Answer: 1

II-I-III

Question: 5

కింది భారత స్వాతంత్ర్యోద్యమ సంఘటనలను, అవి జరిగిన ఆరోహణ క్రమంలో అమర్చండి :
ఎ. కాబినెట్ రాయబారం

బి. చంపారన్ సత్యాగ్రహం.

సి. ఉప్పు (దండ) సత్యాగ్రహం

డి. రౌలట్ సత్యాగ్రహం
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి :

  1. డి, బి. ఎ. సి
  2. ఎ, డి, బి, సి
  3. బి. డి. సి. ఎ
  4. సి, ఎ, డి, బి
View Answer

Answer: 3

బి. డి. సి. ఎ

Recent Articles