Home  »  TSPSC  »  Telangana Geography-13

Telangana Geography-13 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

జతపరుచుము?

జాబితా-I
a. రాజోలు బండ మళ్ళింపు పథకం

b. శ్రీరాం సాగర్ డ్యామ్

c. లోయర్ మానేర్ డ్యామ్

d. కడెం రిజర్వాయర్

జాబితా- II

i. కరీంనగర్
ii, ఆదిలాబాద్

iii. మహబూబ్ నగర్

iv. నిజామాబాద్

  1. a-i, b-ii, c-iii, d-iv
  2. a-iii, b-iv, c-i, d-ii
  3. a-iv, b-iii, c-ii, d-i
  4. a-iii, b-iv, c-ii, d-i
View Answer

Answer: 2

a-iii, b-iv, c-i, d-ii

Question: 2

క్రింది వాటిలో సెంట్రల్ తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలంలో ఉన్న జిల్లా ఏది?

  1. ఖమ్మం
  2. కామారెడ్డి
  3. వికారాబాద్
  4. యాదాద్రి భువనగిరి
View Answer

Answer: 1

ఖమ్మం

Question: 3

2011జనాభా గణాంకాలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం తెలంగాణలోని కింది జిల్లాల్లో ప్రస్తు ధరలలో తలసరి ఆదాయం 2016-17 (రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే అధికంగా ఉంది.
ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం ఆధారంగా ఈజిల్లాలను అవరోహణక్రమంలోఅమర్చండి?
ఎ. హైదరాబాద్
బి.మేడ్చల్మల్కాజిగిరి
బి.రెడ్డి
డి. సంగారెడ్డి

  1. డి,బి,ఎ మరియు సి
  2. సి, ఎ,బి మరియు డి
  3. . ఎ,సి,బి మరియు డి
  4. బి, ఎ,సి మరియు డి
View Answer

Answer: 2

సి, ఎ,బి మరియు డి

 

Question: 4

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సప్లయ్చేయబడని నగరాలు, పట్టణాలు?
ఎ. ఆదిలాబాద్
సి. మెదక్
ఇ. వరంగల్
బి. మంచిర్యాల
డి. నిజామాబాద్
సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. సి,డి మరియు ఇ మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ,బి మరియు సి మాత్రమే
  4. ఎ,బి,సి మరియ డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ,బి,సి మరియ డి మాత్రమే

Question: 5

కింద పేర్కొనబడిన సాగునీటి పథకాలలో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి?
ఎ. చనాకా-కొరాటా ప్రాజెక్టు (నిర్మాణంలో ఉన్నది) బి. మత్తడి వాగు ప్రాజెక్టు
సి. నీల్వాయి ప్రాజెక్టు
డి. సదర్మత్ ప్రాజెక్టు
ఇ.సాత్నాలా ప్రాజెక్టు
సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. సి,డి మరియు ఇ మాత్రమే
  2. ఎ,బి మరియు సి మాత్రమే
  3. ఎ,బి,డి మరియు ఇ మాత్రమే
  4. ఎ,బి మరియు ఇ మాత్రమే
View Answer

Answer: 4

ఎ,బి మరియు ఇ మాత్రమే

Recent Articles