Home  »  TSPSC  »  World Geography-6

World Geography-6 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వారిలో ఏది సంపూర్ణ, స్వతంత్ర, సంవృత జీవావరణ వ్యవస్థ?

  1. ఒక సరస్సు
  2. ఒక వ్యవసాయ క్షేత్రం
  3. ఒక అక్వేరియమ్
  4. ఒక పోలి హౌస్
View Answer

Answer: 1

ఒక సరస్సు

Question: 2

భూ తాపం పెరగడం వల్ల సముద్రపు చేపలు భూమిలోని ఏ భాగానికి తరలిపోతున్నాయి?

  1. ధృవ ప్రాంతాల వైపు
  2. భూమధ్యరేఖ వైపు
  3. పసిఫిక్ సముద్రం వైపు
  4. అట్లాంటిక్ సముద్రం వైపు
View Answer

Answer: 1

ధృవ ప్రాంతాల వైపు

Question: 3

“డూమ్స్ డే” (ప్రపంచపు అంతము) గడియారం, అర్ధరాత్రికి ఎంత దూరంలో వుంది?

  1. 2 నిమిషాలు
  2. 1 నిమషం
  3. రెండున్నర నిమషాలు
  4. ఒకటిన్నర నిమషం
View Answer

Answer: 3

రెండున్నర నిమషాలు

Question: 4

శిలావరణము, జలావరణము మరియు వాతావరణముల మధ్య కల సన్నని స్పర్శా మండలమును (ZONE OF CONTACT )ఏమని పిలుస్తారు?

  1. నానోస్ఫియర్
  2. జీవావరణము
  3. భూమండలము
  4. ప్రొటోస్ఫియర్
View Answer

Answer: 2

జీవావరణము

Question: 5

టోర్నడో యొక్క తీవ్రతను కొలవడానికి క్రింది కొలబద్దను వాడతారు?

  1. మెర్కటిల్లి కొలబద్ద.
  2. పుజితా కొలబద్ద
  3. ఫెన్నెల్ కొలబద్ద
  4. సఫీర్ సింప్సన్ కొలబద్ధ
View Answer

Answer: 2

పుజితా కొలబద్ద

Recent Articles